సెప్టెంబర్ 15, మంగళవారం.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాల లిస్ట్
ABN, Publish Date - Sep 14 , 2026 | 09:36 PM
ఈ మంగళవారం.. వింటేజ్ క్లాసిక్స్ నుంచి మాస్ యాక్షన్ బ్లాక్‌బస్టర్లు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ల వరకు సరికొత్త లైనప్‌తో ప్రముఖ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.
వినాయక చవితి పండుగ సంబరాల తర్వాత కూడా సినీ ప్రియులకు బుల్లితెరపై వినోదం ఏమాత్రం తగ్గడం లేదు. వింటేజ్ క్లాసిక్స్ నుంచి మాస్ యాక్షన్ బ్లాక్‌బస్టర్లు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ల వరకు సరికొత్త లైనప్‌తో ప్రముఖ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ప్రభాస్ ‘సలార్’, ‘మిర్చి’ వంటి భారీ యాక్షన్ చిత్రాలు, పవన్ కల్యాణ్ ‘జల్సా’, అక్కినేని నాగార్జున కల్ట్ క్లాసిక్ ‘శివ’ వంటి సినిమాలు ఈ మంగళవారం టెలివిజన్ తెరపై సందడి చేయనున్నాయి. సెప్టెంబర్ 15, మంగళవారం రోజున ఏయే ఛానల్‌లో ఏ సమయంలో ఏ సినిమాలు ప్రసారం కానున్నాయో పూర్తి వివరాలు మీకోసం:
సెప్టెంబర్ 15, మంగళవారం.. టీవీ మూవీస్
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – షార్క్ జోన్ (Shark Zone) (హాలీవుడ్ డబ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – స్వాతి చినుకులు
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – మురళీ కృష్ణుడు
📺 ఈ టీవీ (E TV)
ఉదయం 9 గంటలకు – వంశానికొక్కడు
రాత్రి 10.30 గంటలకు – వంశానికొక్కడు
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – జైలర్ గారి అబ్బాయి
ఉదయం 10 గంటలకు – సత్య హరిశ్చంద్ర
మధ్యాహ్నం 1 గంటకు – చిన్నబ్బాయ్
సాయంత్రం 4 గంటలకు – కనులు తెరిచినా కనులు మూసినా
రాత్రి 7 గంటలకు – పాపం పసివాడు
రాత్రి 10 గంటలకు – బెట్టింగ్ బంగార్రాజు
మిడ్‌నైట్ 1 గంటకు – జైలర్ గారి అబ్బాయి
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – భార్యామణి
సాయంత్రం 4.30 గంటలకు – కొత్త పెళ్లికూతురు
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – నువ్వువస్తావని
మధ్యాహ్నం 3.30 గంటలకు – 118
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – ఆలయ శిఖరం
ఉదయం 4.30 గంటలకు – గొడవ
ఉదయం 7 గంటలకు – చిరునవ్వుతో
ఉదయం 10 గంటలకు – మిత్రుడు
మధ్యాహ్నం 1 గంటకు – శ్రీ రాజరాజేశ్వరీ
సాయంత్రం 4 గంటలకు – మేడమ్
రాత్రి 7 గంటలకు – ప్రియమైన నీకు
రాత్రి 10 గంటలకు – ఆటో నగర్ సూర్య
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు – కలిసుందాం రా
సాయంత్రం 5 గంటలకు - ఇద్దరమ్మాయిలతో
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు – శివ (1989)
ఉదయం 9 గంటలకు – మల్లీశ్వరి
మధ్యాహ్నం 12 గంటలకు – మార్గాన్
మధ్యాహ్నం 3 గంటలకు – అందాల రాముడు (2006)
సాయంత్రం 6 గంటలకు – క్షేత్రం (2011)
రాత్రి 9 గంటలకు – కాశీ
అర్ధరాత్రి 12 గంటలకు – మార్గాన్
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 1.30 గంటలకు – లవ్‌లీ
ఉదయం 4 గంటలకు – సింహా
ఉదయం 9 గంటలకు – గణపతి బప్పా మోరియా (ఈవెంట్)
రాత్రి 11 గంటలకు – ఖైదీ నం 150
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 2.30 గంటలకు – కృష్ణబాబు
ఉదయం 7 గంటలకు – రాజుగారి గది
ఉదయం 9 గంటలకు – లైగర్
మధ్యాహ్నం 12 గంటలకు – మిర్చి
సాయంత్రం 3 గంటలకు – ఓ బేబీ
సాయంత్రం 6 గంటలకు – సలార్
రాత్రి 9.30 గంటలకు – డీజే టిల్లు 2
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – కాదంటే ఔననిలే
ఉదయం 5 గంటలకు – క్రేజీ
ఉదయం 8 గంటలకు – రౌద్రం
ఉదయం 11 గంటలకు – 100 పర్సంట్ లవ్
మధ్యాహ్నం 2.30 గంటలకు – అనగనగా ఒక రోజు
సాయంత్రం 5 గంటలకు – జల్సా
రాత్రి 8 గంటలకు – త్రినేత్రం
రాత్రి 11 గంటలకు – 100 పర్సంట్ లవ్
ఇవి కూడా చదవండి:
చిన్ని ప్రాణానికి ఎప్పటికీ కృతజ్ఞురాలిని.. సమంత సీమంతం పోస్ట్ వైరల్
36 రోజుల్లో మూడు సినిమాలు.. విశ్వక్ ఏందయ్యా ఈ స్పీడ్!
‘జెన్ జీ’ నాడి పట్టుకోవడం బ్రహ్మవిద్యా.. మరి ఇదేంటి?