Sunday TV Movies: ఆదివారం.. ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే

ABN , Publish Date - Aug 15 , 2026 | 10:00 AM

వారం మొత్తం పని ఒత్తిడితో అలసిపోయిన ప్రేక్షకులకు ఈ ఆదివారం వినోదాన్ని పంచేందుకు ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ సరికొత్త బ్లాక్‌బస్టర్స్, ఎవర్ గ్రీన్ క్లాసిక్స్, సూపర్ హిట్ సినిమాలతో సిద్ధమయ్యాయి.

August 16th Sunday TV Movies List

ఆదివారం వచ్చిందంటే చాలు.. రోజంతా కుటుంబంతో సరదాగా గడుపుతూ టీవీల ముందు వాలిపోతుంటారు సినీ ప్రియులు. వారం మొత్తం పని ఒత్తిడితో అలసిపోయిన ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ సరికొత్త బ్లాక్‌బస్టర్స్, ఎవర్ గ్రీన్ క్లాసిక్స్, సూపర్ హిట్ సినిమాలతో సిద్ధమైపోయాయి. మాస్ యాక్షన్ నుంచి ఫ్యామిలీ డ్రామా వరకు, కామెడీ ఎంటర్‌టైనర్ల నుంచి రొమాంటిక్ లవ్ స్టోరీల వరకు.. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేందుకు ఆదివారం బుల్లితెరపై ప్రసారం కానున్న చిత్రాల పూర్తి జాబితా మీకోసం...

ఆదివారం టీవీల‌లో వచ్చే సినిమాల లిస్ట్..

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – ఇట్లు శ్రావ‌ణీ సుబ్ర‌మ‌ణ్యం

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – నారీ నారీ న‌డుమ మురారి (శ‌ర్వానంద్)

రాత్రి 10.30 గంట‌ల‌కు – నారీ నారీ న‌డుమ మురారి (శ‌ర్వానంద్)

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌ల‌కు – దొంగ రాముడు అండ్ పార్టీ

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – శ‌త్రువు

సాయంత్రం 6.30 గంట‌ల‌కు – య‌మ‌గోల‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – మంగ‌మ్మ గారి మ‌న‌వ‌డు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఊహ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – వ‌య్యారి భామ‌లు వ‌గ‌ల‌మారి భ‌ర్త‌లు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – ఆయ‌న‌కి ఇద్ద‌రు

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఆలీబాబా అరడ‌జ‌ను దొంగ‌లు

రాత్రి 7 గంట‌ల‌కు – 90స్ బ‌యోపిక్‌

రాత్రి 10 గంట‌ల‌కు – ఆత్మ‌బ‌లం (బాల‌కృష్ణ‌)

మిడ్‌నైట్ 1 గంట‌కు – ఊహ‌


📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 6 గంట‌ల‌కు – మ‌స్కా

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఊపిరి

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – గోవిందుడు అంద‌రివాడేలే

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – బిచ్చ‌గాడు

సాయంత్రం 6 గంట‌ల‌కు – రాజా

రాత్రి 9.30 గంట‌ల‌కు – 7జీ బృందావ‌న్ కాల‌నీ

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – ఒంట‌రి పోరాటం

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – డింగ్ డాంగ్ బెల్‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – నీకు నాకు డ్యాష్ డ్యాష్

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – జూనియ‌ర్స్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఓయ్‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – బీస్ట్‌

మధ్యాహ్నం 1 గంటకు – సాహాస వీరుడు సాగ‌ర‌క‌న్య‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – మ‌హా వీరుడు

రాత్రి 7 గంట‌ల‌కు – బొబ్బిలి సింహం

రాత్రి 10 గంట‌ల‌కు – బ్రోక‌ర్‌


📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు – హే బ‌ల‌వంత్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – మా అన్న‌య్య‌

సాయంత్రం 5 గంట‌లకు - అఖండ‌2

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – బూకీ

ఉద‌యం 7 గంట‌ల‌కు – సైజ్ జీరో

ఉద‌యం 9 గంట‌ల‌కు – మిడిల్ క్లాస్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – మ‌ఫ్టీ పోలీస్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే

సాయంత్రం 6 గంట‌ల‌కు – డిమాంటే కాల‌నీ2

రాత్రి 9 గంట‌ల‌కు – వలిమై

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – అనేకుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు – మిస్ట‌ర్ పెళ్లికొడుకు

ఉద‌యం 8 గంట‌ల‌కు – కెజియఫ్

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – పుష్ప 2

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – ఆహా

ఉద‌యం 7 గంట‌ల‌కు – ముగ్గురు మొన‌గాళ్లు

ఉద‌యం 9 గంట‌ల‌కు – మ‌ర్యాద రామ‌న్న‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – బాక్‌

సాయంత్రం 3 గంట‌ల‌కు – టైగ‌ర్ 3

సాయంత్రం 6 గంట‌ల‌కు – అఖండ‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – జ‌య జాన‌కీ నాయ‌క‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – మ‌నీ మ‌నీ

ఉద‌యం 5 గంట‌ల‌కు – ఆడ‌వాళ్లే అలిగితే

ఉద‌యం 8 గంట‌ల‌కు – నాయ‌కుడు (రాజ‌శేఖ‌ర్‌)

ఉద‌యం 11 గంట‌లకు – గోకులంలో సీత‌

మధ్యాహ్నం 2.30 గంట‌లకు – మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు

సాయంత్రం 5 గంట‌లకు – బ‌న్నీ

రాత్రి 8 గంట‌లకు – న‌మో వెంక‌టేశ‌

రాత్రి 11 గంట‌ల‌కు – నాయ‌కుడు (రాజ‌శేఖ‌ర్‌)

ఇవి కూడా చదవండి:

నా మాటలను వక్రీకరించారు: ట్రోలింగ్‌పై అనసూయ సంచలన పోస్ట్

‘జార్జ్ క్రిష్’.. శ్రీను వైట్లకు శర్వానంద్ అయినా హిట్ ఇస్తాడా

మహేష్ బాబు కాదా.. బుచ్చిబాబు నెక్ట్స్ ప్రాజెక్ట్ మెగాస్టార్‌తోనా?

Updated Date - Aug 15 , 2026 | 02:35 PM