సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Satuarday Tv Movies: జూన్ 20, శ‌నివారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN, Publish Date - Jun 19 , 2026 | 01:08 PM

శ‌నివారం రోజు.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు ప‌లు సూప‌ర్ హిట్ చిత్రాలు ప్ర‌సారం కానున్నాయి.

Tv Movies

శ‌నివారం రోజు.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు ప‌లు సూప‌ర్ హిట్ చిత్రాలు ప్ర‌సారం కానున్నాయి. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనర్స్, యాక్ష‌న్ మూవీస్, కామెడీ చిత్రాలు, క్లాసిక్ హిట్స్‌తో ఛాన‌ళ్లు ప్రత్యేక వినోదాన్ని అందించనున్నాయి. మరి ఈ రోజు ఏ ఛానెల్‌లో ఏ సినిమా ఎప్పుడు ప్రసారం కానుందో ఓసారి చూసేయండి.


శ‌నివారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – టైడ్స్ (TIDE ) (హాలీవుడ్ డ‌బ్ మూవీ)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – నిప్పులాంటి మ‌నిషి

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – వేట‌గాడు

అర్త‌రాత్రి 12 గంట‌ల‌కు – వేట‌గాడు

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – దేవీ పుత్రుడు

రాత్రి 9.30 గంట‌ల‌కు ప్రేమ‌కు వేళాయేరా

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – మా పెళ్లికి రండి

ఉద‌యం 10 గంట‌ల‌కు – కారు దిద్దిన కాపురం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – మ‌గ మ‌హారాజు

సాయంత్రం 4 గంట‌ల‌కు – అనుబంధం

రాత్రి 7 గంట‌ల‌కు – మ్యాడ్‌

మిడ్‌నైట్ 1 గంట‌కు – మా పెళ్లికి రండి

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – శ్యామ్ సింగ‌రాయ్‌

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – బంగారం

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – ఆటో డ్రైవ‌ర్‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – బుల్ల‌బ్బాయ్

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – రాం రాబ‌ర్ట్ ర‌హీం

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – రూమ్ మేట్స్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – అభిలాష‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – శివ శంక‌ర్‌

మధ్యాహ్నం 1 గంటకు – మ‌జిలీ

సాయంత్రం 4 గంట‌ల‌కు – విజేత (క‌ల్యాణ్ దేవ్‌)

రాత్రి 7 గంట‌ల‌కు – ఈశ్వ‌ర్

రాత్రి 10 గంట‌ల‌కు – పోటుగాడు

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు –

సాయంత్రం 4.30 గంట‌ల‌కు –

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఇద్ద‌ర‌మ్మాయిల‌తో

ఉద‌యం 9 గంట‌ల‌కు – బ్రో

మధ్యాహ్నం 12 గంట‌లకు – హే బ‌ల‌వంత్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – అన్న‌వ‌రం

సాయంత్రం 6 గంట‌ల‌కు – ఆరెంజ్‌

రాత్రి 9 గంట‌ల‌కు – యుగానికి ఒక్క‌డు

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు – స‌త్యం

ఉద‌యం 4 గంట‌ల‌కు – అనేకుడు

ఉద‌యం 9 గంట‌ల‌కు – కుకు విత్ జాతిర‌త్నాలు

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – పుష్ప 2

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – కుషి

ఉద‌యం 7 గంట‌ల‌కు – ద్రోణాచార్య‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – ప్ర‌తిరోజూ పండ‌గే

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – డాకూ మ‌హారాజ్‌

సాయంత్రం 2.30 గంట‌ల‌కు – విరూపాక్ష‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – మృత్యుంజ‌య‌

రాత్రి 8.30 గంట‌ల‌కు – స‌లార్

రాత్రి 12 గంట‌ల‌కు – ఏజంట్ విక్ర‌మ్‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – ఏక లవ్యుడు

ఉద‌యం 5 గంట‌ల‌కు – క‌న్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – అమ్మ చెప్పింది

ఉద‌యం 11 గంట‌లకు – కంచె

మధ్యాహ్నం 2 గంట‌లకు – నేనేరా ఆది

సాయంత్రం 4.30 గంట‌లకు – య‌మ‌దొంగ‌

రాత్రి 8 గంట‌లకు – పుష్ప‌క విమానం

రాత్రి 11 గంట‌ల‌కు – అమ్మ చెప్పింది

Updated Date - Jun 19 , 2026 | 02:37 PM