Sunday TV Movies: May 31, ఆదివారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN, Publish Date - May 30 , 2026 | 05:57 PM
ఆదివారం వచ్చిందంటే చాలు.. వారం అంతా పడ్డ అలసటను మర్చిపోయి, ఇంట్లో ప్రశాంతంగా సేదతీరాలని అందరూ కోరుకుంటారు. దానికి తోడు మన తెలుగు టీవీ ఛానళ్లు అదిరిపోయే సినిమాలతో సందడి చేయడానికి రెడీ అయిపోయాయి.
ఆదివారం వచ్చిందంటే చాలు.. వారం అంతా పడ్డ అలసటను మర్చిపోయి, ఇంట్లో ప్రశాంతంగా సేదతీరాలని అందరూ కోరుకుంటారు. దానికి తోడు మన తెలుగు టీవీ ఛానళ్లు అదిరిపోయే సినిమాలతో సందడి చేయడానికి రెడీ అయిపోయాయి. బ్లాక్‌బస్టర్ హిట్లు, ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్లు, క్లాసిక్ సినిమాలతో పాటు ఈసారి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కూడా మనల్ని అలరించడానికి సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మే 31, ఆదివారం.. ఏ ఛానల్‌లో ఏ సినిమా ఎప్పుడు వస్తుందో ఈ లిస్ట్‌లో చూసి, మీ టీవీ రిమోట్‌ని ముందే లాక్ చేసి పెట్టుకోండి.
మే 31, ఆదివారం.. టీవీ ఛానళ్ల చిత్రాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – (హాలీవుడ్ డబ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – ముద్దాయి
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 8 గంటలకు – బేబీ
సాయంత్రం 6 గంటలకు – మోగ్లీ
రాత్రి 10.30 గంటలకు – బేబీ
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు – కొబ్బరిబొండాం
మధ్యాహ్నం 12 గంటలకు – కొదమసింహం
సాయంత్రం 6.30 గంటలకు – వద్దు బావ తప్పు
సాయంత్రం 10.30 గంటలకు – ముద్దాయి
📺 ఈ టీవీ లైఫ్ (E TV Life)
మధ్యాహ్నం 3 గంటలకు – నాగబాల
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – బంగారు భూమి
ఉదయం 10 గంటలకు – ఏకలవ్య
మధ్యాహ్నం 1 గంటకు – పల్నాటి సింహం
సాయంత్రం 4 గంటలకు – సింహాసనం
రాత్రి 7 గంటలకు – నంబర్ వన్
మిడ్‌నైట్ 1 గంటకు – బంగారు భూమి
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 6 గంటలకు – హార్ట్ ఎటాక్
ఉదయం 9 గంటలకు – స్టైల్
మధ్యాహ్నం 12 గంటలకు – గుంటూరు కారం
మధ్యాహ్నం 3.30 గంటలకు – పౌర్ణమి
సాయంత్రం 6 గంటలకు – విజిల్
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – బానుమతి గారి మొగుడు
సాయంత్రం 4.30 గంటలకు – విక్కీ దాదా
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – మానవుడు దానవుడు
ఉదయం 4.30 గంటలకు – బ్యాక్ బెంచ్ స్టూడెంట్
ఉదయం 7 గంటలకు – కోరుకున్న ప్రియుడు
ఉదయం 10 గంటలకు – అనసూయమ్మ గారి అల్లుడు
మధ్యాహ్నం 1 గంటకు – ఇడియట్
సాయంత్రం 4 గంటలకు – బిందాస్
రాత్రి 7 గంటలకు – సీమ సింహం
రాత్రి 10 గంటలకు – సరదాగా అమ్మాయితో
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు –
మధ్యాహ్నం 1 గంటకు – మా అన్నయ్య
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు – రాధే శ్యామ్
ఉదయం 9 గంటలకు – 777 ఛార్లీ
మధ్యాహ్నం 12 గంటలకు – శ్రీమంతుడు
మధ్యాహ్నం 3 గంటలకు – రాక్షసి
సాయంత్రం 6 గంటలకు – కృష్ణ అండ్ హిజ్ లీల (కాంప్లికేటెడ్)
రాత్రి 9 గంటలకు – రేఖా చిత్రం
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 1.30 గంటకు – కరెంట్
ఉదయం 4 గంటలకు – వివేకం
ఉదయం 9 గంటలకు – పుష్ప
సాయంత్రం 5 గంటలకు – మ్యాడ్ 2
సాయంత్రం 6.30 గంటలకు – కే ర్యాంప్
రాత్రి 10.30 గంటలకు – ఎఫ్ 2
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 3 గంటలకు – దడ
ఉదయం 7 గంటలకు – అయోగ్య
ఉదయం 9 గంటలకు – ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు
మధ్యాహ్నం 12 గంటలకు – చంద్రముఖి
సాయంత్రం 2.30 గంటలకు – సర్కారు వారి పాట
సాయంత్రం 6 గంటలకు – భీమా
రాత్రి 9.30 గంటలకు – రంగస్థలం
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – ఏ ఫిల్మ్ బై అరవింద్
ఉదయం 5 గంటలకు – కిడ్నాప్
ఉదయం 8 గంటలకు – కొత్త బంగారులోకం
ఉదయం 11 గంటలకు – బన్నీ
మధ్యాహ్నం 2 గంటలకు – దొంగాట
సాయంత్రం 5 గంటలకు – ఉయ్యాల జంపాల
రాత్రి 8 గంటలకు – IPL (ఫైనల్)
రాత్రి 11 గంటలకు – 1977 జరిగింది ఏమిటి?
ఇవి కూడా చదవండి:
మెకానికల్ ఇంజనీర్ అవుతానని.. నాన్నకి అబద్ధం చెప్పా: రామ్ చరణ్
అరుదైన పిక్.. సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘కండక్టర్’ ఐడీ కార్డ్!
NBK111: బాలయ్య గ్యాంగ్‌స్టర్ లుక్.. ముంబై అడ్డాగా వేట!
యూపీలో పౌల్ట్రీ బిజినెస్.. భూమి పూజతోనే బండ్ల గణేష్ పరార్.. ఎందుకంటే?