సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఎ.పి.ఎఫ్.డి.సి. ఛైర్మన్‌కు ఛాంబర్ సత్కారం!

ABN, Publish Date - May 27 , 2026 | 03:46 PM

ఎపీఎఫ్‌డీసీ నూతన ఛైర్మన్ భరత్‌ భూషణ్‌ను తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్‌ బాడీ, ఆఫీస్ బ్యారర్ సత్కరించారు.

Telugu Film Chamber

ఇటీవలే నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం టెలివిజన్ అండ్‌ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSFTvTDC) సభ్యులను తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫీస్ బ్యారర్స్, ఎగ్జిక్యూటివ్ బాడీ సభ్యులు సత్కరించారు.


తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ డి.సురేష్ బాబు, వైస్ ప్రెసిడెంట్ సి. భరత్ చౌదరి, గౌరవ సెక్రటరీ కె.అశోక్ కుమార్, కెవివి ప్రసాద్, గౌరవ జాయింట్ సెక్రటరీ మోహన్ వడ్లపట్ల, ఎం విజేందర్ రెడ్డి, గౌరవ కోశాధికారి ఎం రాందాస్ తదితర ఈసీ మెంబర్లు.. ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ భరత్ భూషణ్ ను, ప్రముఖ దర్శక నిర్మాత, ఎఫ్డీసీ డైరెక్టర్ చదలవాడ శ్రీనివాసరావుని సత్కరించి, నూతన ఏపీ ఎఫ్డిసీ కార్యవర్గాన్ని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాలలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలని ఆశిస్తూ, పరిశ్రమ అభివృద్ధికి తామెప్పుడు కృషి చేస్తామని అన్నారు.

ఇవి కూడా చదవండి:

‘రంగస్థలం’ చిట్టిబాబుకి, ‘పెద్ది’కి ఉన్న తేడా ఏంటంటే?

ఫ్యాన్స్‌కు బాల‌య్య ఝ‌ల‌క్‌.. సింహం సింగిల్ రోల్‌లోనే

‘అమ్మ’కు ఏమైంది? మరో సీనియర్ నటి సంచలన ఆరోపణలు!

Updated Date - May 27 , 2026 | 04:41 PM