అమీర్ ఖాన్ రీల్ కూతురు.. బికినీతో బెంబేలెత్తిస్తోందే
ABN, Publish Date - May 27 , 2026 | 07:04 PM
అమీర్ ఖాన్ (Aamir Khan) బ్లాక్‌బస్టర్ సినిమా దంగల్ లో బబితా కుమారి అనే రెజ్లర్ పాత్రతో సన్యా మల్హోత్రా (Sanya Malhotra) బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
అమీర్ ఖాన్ (Aamir Khan) బ్లాక్‌బస్టర్ సినిమా దంగల్ లో బబితా కుమారి అనే రెజ్లర్ పాత్రతో సన్యా మల్హోత్రా (Sanya Malhotra) బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో చాలా డీగ్లామరైజ్డ్‌గా, షార్ట్ హెయిర్‌తో పక్కా స్పోర్ట్స్ ఉమెన్‌లా కనిపించి మెప్పించింది. అయితే, తొలి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకున్న సన్యా, ఆ తర్వాత కేవలం నటనకే పరిమితం కాకుండా గ్లామర్ పరంగానూ తన రూపాన్ని పూర్తిగా మార్చేసుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సన్యా సోషల్ మీడియాలో కూడా సెన్సేషన్ సృష్టిస్తూ ఉంటుంది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారును మత్తెక్కిస్తూ ఉంటుంది.
తాజాగా సన్యా బికినీ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ హాట్ ఫోటోషూట్ లో చిన్నది.. పులి చారల బికినీ ధరించి, దానిపై బ్లాక్ కోట్ ని ధరించి పిచ్చెక్కించ్చింది. ఈ బోల్డ్ పిక్స్‌లో ఆమె తన పర్‌ఫెక్ట్ టోన్డ్ బాడీని చూపిస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. సాధారణంగా సినిమాల్లో హోమ్లీగా, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ పాత్రల్లో కనిపించే సన్యా.. ఈ రేంజ్‌లో అందాల ఆరబోత చేయడంతో ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. దంగల్ నాటి బోయ్ కట్ లుక్ నుంచి నేటి బికినీ బేబ్ వరకు ఆమె చేసిన గ్లామర్ ట్రాన్స్‌ఫార్మేషన్ చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇవి కూడా చదవండి:
మిస్టర్ మిడిల్ క్లాస్ కష్టాలు.. చూడడం చాలా కష్టం గోవిందా..
అనిల్ రావిపూడి, రామ్ కాంబో.. సంక్రాంతి సెంటిమెంట్‌కు బ్రేక్?
భానుడి భగభగ.. భామలు సలసల! కుర్రకారు విలవిల!!