సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

హనుమంతుడిగా సన్నీ డియోల్.. కారణం చెప్పిన నిర్మాత!

ABN, Publish Date - Nov 24 , 2026 | 09:36 AM

రామాయణం రెండో భాగంలో హనుమంతుడిగా సన్నీ డియోల్ ఎంపిక వెనుక కారణాన్ని నిర్మాత నమిత్ మల్హోత్రా వివరించారు.

Ramayana

రణబీర్ కపూర్ (Ranbir Kapoor) శ్రీరాముడిగా, సాయిపల్లవి (Sai Pallavi) సీతగా, యశ్ (Yash) రావణుడిగా నటించిన రామాయణం (Ramayana) చిత్రం మొదటి భాగం విడుదలై సంచలన విజయం సాధించిన సంగతి విదితమే. ఇప్పుడు అందరి చూపు 'రామాయణం' రెండో భాగం మీదే ఉంది. ఈ భాగంలో హనుమంతుడి పాత్ర కీలకం కానుంది. ఆ పాత్రను సన్నీ డియోల్ (Sunny Deol) పోషిస్తున్నారు.

హనుమంతుడి పాత్రకు ఆయన్ని ఎంపిక చేయడానికి గల కారణాన్ని చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా (Namit Malhotra) వివరిస్తూ హనుమంతుడి పాత్రలో అమాయకత్వం, అభిమానాన్ని చూపించే వ్యక్తిత్వం ఉంది. అంతేకాదు కోపం వస్తే పర్వతాలే కదిలించే శక్తి ఉంది. సన్నీకి అటువంటి ఇమేజ్ ఉంది కనుక ఆయన్ని ఆ పాత్రకు ఎంపిక చేశాం' అని చెప్పారు.

Updated Date - Nov 24 , 2026 | 09:42 AM