సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

AR Rahman: జిమ్మర్‌ రాక.. ప్రపంచ వేదికపై నన్ను ఒక రాయబారిలా నిలబెట్టడమే..

ABN, Publish Date - May 25 , 2026 | 02:31 PM

హిందీలో తెరకెక్కుతున్న ఇతిహాసం ‘రామాయణ్‌’పై సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

{"type":"doc","content":[{"type":"paragraph","attrs":{"textAlign":"left","cssColumns":null},"content":[{"type":"text","text":"హిందీలో తెరకెక్కుతున్న ఇతిహాసం ‘రామాయణ్‌’(Ramayan)పై సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నితీశ్‌ తివారీ (Nitesh Tiwari) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ అద్భుత కావ్యం ఇండియాకే పరిమితం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఆకట్టుకుంటుందని ఏఆర్‌ రెహమాన్‌ అన్నారు. దాదాపు 4000 కోట్ల బడ్జెట్‌తో నమిత్‌ మల్హోత్ర ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ గొప్ప ఇతిహాసం గురించి ప్రపంచానికి తెలియాలన్నదే నిర్మాతగా ఆయన ఆకాంక్ష. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఏ.ఆర్‌ రెహమాన్‌తోపాటు హాలీవుడ్‌ దిగ్గజ సంగీత దర్శకుడు హన్స్‌ జిమ్మర్‌ కూడా పని చేస్తున్నారు. ఆయనతో కలిసి పనిచేయడం గురించి తాజా ఇంటర్వ్యూలో రెహమాన్‌ మాట్లాడారు."}]},{"type":"paragraph","attrs":{"textAlign":"left","cssColumns":null}},{"type":"paragraph","attrs":{"textAlign":"left","cssColumns":null},"content":[{"type":"text","text":"‘సంగీత ప్రపంచంలో ఆయనది విభిన్నమైన శైలి. మాది గొప్ప "},{"type":"text","marks":[{"type":"textStyle","attrs":{"color":"rgb(34, 34, 34)"}}],"text":"స్నేహం "},{"type":"text","text":". మన దేశానికి, సంస్కృతికి సంబంధించిన గొప్ప చిత్రానికి మేమిద్దరం కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. జిమ్మర్‌ను ఈ కథలోకి తీసుకురావడం అంటే ఆయన్ను ప్రపంచ వేదికపై ఒక అంబాసిడర్‌లా నిలబెట్టడమే. ఆయన వల్ల విదేశీయులు కూడా ఈ చిత్రాన్ని వీక్షిస్తారు. ఒక భారతీయ సినిమాకు హన్స్‌ జిమ్మర్‌ ఎలాంటి సంగీతాన్ని అందించారో చూడాలనే ఎగ్జైట్‌మెంట్‌తో ఫారినర్స్‌ సైతం థియేటర్లకు వస్తారు. అలాంటి గొప్ప కళాకారుడితో కలిసి పనిచేయడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. అలాగే నా కెరీర్‌లోనే ఇదిఅతిపెద్ద చిత్రాల్లో ఒకటి. కథ పరంగానే కాదు అన్నివిధాలా ఇది ఆడియన్స్‌ను అలరిస్తుంది. ఈ సినిమా కోసం ఉపయోగిస్తున్న లేటెస్ట్‌ టెక్నాలజీ సినిమాను నెక్ట్స్‌ లెవల్‌కి తీసుకెళ్తుంది. దీని ట్రైలర్‌ త్రీడీలో చూశాను. అద్భుతంగా ఉంది. ఇండియాలోనే కాకుండా గ్లోబల్‌ స్థాయిలో ఈ తరహా చిత్రాన్ని చూడలేదు. త్రీడీ విజువల్స్‌, మ్యూజిక్‌ ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ఇది భారతదేశంలో రూపొందిన అద్భుతమైన చిత్రాలలో ఒకటిగా నిలుస్తుంది’ అని రెహమాన్‌ అన్నారు."}]},{"type":"paragraph","attrs":{"textAlign":"left","cssColumns":null}},{"type":"paragraph","attrs":{"textAlign":"left","cssColumns":null},"content":[{"type":"text","text":"రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ చిత్రం రెండు పార్టులుగా తెరకెక్కుతోంది. మొదటి పార్టు ఈ ఏడాది దీపవళికి విడుదల కానుంది. ఇందులో యశ్‌ (రావణాసురుడిగా, సన్నీ డియోల్‌ హనుమంతుడిగా కనిపించనున్నారు."}]},{"type":"paragraph","attrs":{"textAlign":"left","cssColumns":null}}]}

Updated Date - May 25 , 2026 | 03:13 PM