Varun Sandesh: 'కానిస్టేబుల్' కథేంటంటే...
ABN , Publish Date - Oct 08 , 2025 | 02:40 PM
వరుణ్ సందేశ్ నటించిన 'కానిస్టేబుల్' చిత్రం ఈ నెల 10న జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి, 'కానిస్టేబుల్' మూవీ గురించి వరుణ్ సందేశ్ చెప్పిన విశేషాలు.
వరుణ్ సందేశ్ నటించిన 'కానిస్టేబుల్' చిత్రం ఈ నెల 10న జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి, 'కానిస్టేబుల్' మూవీ గురించి వరుణ్ సందేశ్ చెప్పిన విశేషాలు.
వరుణ్ తేజ్ సగం జీవితం ఇక్కడే గడిచిపోయిందా?
యు.ఎస్. వెళ్ళాలనే ఆలోచన ఎందుకు వచ్చింది?
తిరిగి సినిమాల్లోకి రావడం డెస్టినీనా!?
వరుణ్ సందేశ్ కు బిగ్ బాస్ షో ఏం నేర్పించింది?
వరుణ్ సందేశ్ కు బాగా నచ్చిన సినిమా ఏదీ?
వరుణ్ సందేశ్ డ్రైవింగ్ ఫోర్స్ ఎవరు?
రూమర్స్ పై వరుణ్ సందేశ్ స్పందన ఏమిటీ?
వరుణ్ సందేశ్ తో ఏబీయన్ స్పెషల్ చిట్ చాట్... ఈ క్రింది లింక్ క్లిక్ చేసి చూసేయండి...