సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Paradha Song: అనుపమ పాట 'ఎగరేయి నీ రెక్కలే'

ABN, Publish Date - Aug 05 , 2025 | 06:28 PM

అనుపమ పరమేశ్వన్‌ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘పరదా’ (Paradha). ప్రవీణ్‌ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 22న రిలీజ్‌ కానుంది. సంగీత, దర్శనా రాజేంద్రన్‌ కీలక పాత్రలు పోషించారు.   ఈ సందర్భంగా ‘ఎగరేయి నీ రెక్కలే’ పాట లిరికల్‌ వీడియోను  మంగళవారం విడుదల చేశారు మేకర్స్.  ఈ పాటను మీరు చూసేయండి. 

Updated Date - Aug 05 , 2025 | 06:54 PM