Nora Fatehi: నోరా ఫతేహి స్పెషల్ సాంగ్ వచ్చేసింది

ABN, Publish Date - Oct 07 , 2025 | 02:58 PM

ఆయుష్మాన్‌ ఖురానా, రష్మిక మందన్న జంటగా ఆదిత్యా సర్పోత్దార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘థమ్మా’. నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, పరేశ్‌ రావల్, సత్యరాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మాడాక్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మించిన ఈ సినిమా దీపావళి సందర్భంగా అక్టోబరు 21న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో నోరా ఫతేహిపై చిత్రీకరించిన ప్రత్యేక గీతాన్ని మంగళవారం విడుదల చేశారు.  'దిల్‌బర్ కీ ఆంఖోం కా' అంటూ సాగే ఈ పాటను రశ్మిత్ కౌర్,  జిగర్ సరైయా ఆలపించారు. సచిన్ జిగర్ స్వరకర్త