సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

XY: ‘ఎక్స్ వై’ సి.వి. కుమార్ మరో ప్రయోగం

ABN, Publish Date - Oct 24 , 2025 | 10:27 AM

రతిక ప్రధాన పాత్రలో  తెరకెక్కించిన చిత్రం ‘ఎక్స్ వై’. శ్రీ క్రిష్ పిక్చర్స్, శ్రీ ఇంటర్నేషనల్ బ్యానర్లపై  ఎం కె సాంబశివం నిర్మిస్తున్నారు. పిజ్జా, సూదు కవ్వుమ్, అట్టకత్తి, శరభం, ఇరుది సుట్రు, మాయావన్ లాంటి ప్రయోగాత్మక చిత్రాలు చేసిన  దర్శక నిర్మాత సి.వి. కుమార్ ఇప్పుడు  ‘ఎక్స్ వై’ అంటూ మరో ప్రయోగాత్మక చిత్రంతో  రాబోతున్నారు. తాజాగా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కథ ఏంటి? బ్యాక్ డ్రాప్ ఏంటి? అన్న విషయాల్ని రివీల్ చేయకుండా ఇదొక ప్రయోగాత్మక చిత్రమని పోస్టర్ ద్వారా తెలిపారు. తాజాగా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్‌లో కనిపించిన టీ పోసే బౌల్, కెమెరా, మెదడు, డీఎన్ఏ, ఆ తరువాత రాక్షసుడిలా ఓ రూపాన్ని చూపించడం, ఆపై హీరోయిన్ లుక్ చూపించడం, అక్కడ చుట్టూ గర్భంలో ఉన్న శిశువుల్ని చూస్తుంటే ఇదొక డిఫరెంట్ అండ్ న్యూ కంటెంట్ మూవీ అని అర్థం అవుతోంది. తెలుగు, తమిళ, మలయాళ  భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. 

ALSO READ: Arjun Chakravarthy: చ‌ప్పుడు లేకుండా.. ఓటీటీకి వ‌చ్చేసిన రియ‌ల్ స్పోర్ట్స్ డ్రామా

Bigg Boss Telugu9: బిగ్ బాస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ మోడ్‌.. ట్విస్టులు, టాస్కులు, సర్ప్రైజ్ ఎంట్రీలు

Chiranjeevi: చిరంజీవికి కోర్టులో ఊర‌ట‌.. అనుమ‌తి లేకుండా పేరు వాడొద్ద‌ని ఆదేశాలు

Bhadrakali OTT: ఆరు వేల కోట్ల బ్రోక‌ర్‌.. ‘భద్రకాళి’ ఓటీటీకి వ‌చ్చేశాడు

Updated Date - Oct 24 , 2025 | 11:02 AM