సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Kannappa: కన్నప్ప మేకింగ్ వెనుక కహానీ ఏమిటీ...

ABN, Publish Date - Jun 25 , 2025 | 04:35 PM

మంచు విష్ణు టైటిల్ రోల్ పోషించగా, మంచు మోహన్ బాబు నిర్మించిన 'కన్నప్ప' చిత్రం ఈ నెల 27న జనం ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఆ చిత్రం మాటల రచయిత ఆకెళ్ళ శివప్రసాద్ వెలిబుచ్చిన అభిప్రాయాలివి...

ప్రముఖ నటుడు, నిర్మాత ఎం. మోహన్ బాబు (Mohanbabu) నటించి, నిర్మించిన సినిమా 'కన్నప్ప' (Kannappa). కోట్ల రూపాయల వ్యయంతో, అత్యధిక శ్రమకోర్చి ఆయన తీసిన ఈ పాన్ ఇండియా సినిమా జూన్ 27న జనం ముందుకు వస్తోంది. మంచు విష్ణు (Manchu Vishnu) తో పాటు ప్రభాస్ (Prabhas), మోహన్ లాల్ (Mohanlal), అక్షయ్ కుమార్ (Akashay Kumar), కాజల్, శరత్ కుమార్, ప్రీతిముకుందన్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.

ఈ సినిమాకు సంభాషణలు అందించడంతో పాటు మూడు నెలల పాటు న్యూజిలాండ్ లో ఆ తర్వాత హైదరాబాద్ లో షూటింగ్ జరిగినంత కాలం రచయిత ఆకెళ్ళ శివప్రసాద్ సెట్స్ లో ఉన్నారు. ఆయనతో జరిపిన ముఖాముఖి...

Updated Date - Jun 25 , 2025 | 04:45 PM