సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Raviteja 76: ఆశ్చర్య పోయారు తప్ప..  ఆన్సర్ రాలేదు 

ABN, Publish Date - Nov 10 , 2025 | 03:24 PM

మాస్ మహారాజా రవితేజ(Ravi Teja), కిషోర్ తిరుమల (kishore Tirumala) దర్శకత్వంలో #RT76 తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీగా ఈ సినిమాను ప్లాన్ చేసారు. ఇందులో రవితేజ సరసన ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాకి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టైటిల్ ఖరారు చేశారు.   దీనికి సంబందించిన వీడియో గ్లింప్స్ ను మేకర్స్ విడుదల చేశారు. 

Updated Date - Nov 10 , 2025 | 04:21 PM