సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Ram Miriyala: నా ప్రాణ‌మా.. రామ్ మిర్యాల కొత్త ల‌వ్ సాంగ్‌

ABN, Publish Date - Aug 10 , 2025 | 06:32 AM

ప‌రేషాన్ మూవీ ఫేం సుమంత్ ప్ర‌భాస్, నువేక్ష జంట‌గా ఇటీవ‌ల నా ప్రాణ‌మా అంటూ సాగే ఓ నూత‌న‌ వీడియో సాంగ్ రిలీజ్ అయింది.

Ram Miriyala

ప‌రేషాన్ మూవీ ఫేం సుమంత్ ప్ర‌భాస్ ( Sumanth Prabhas), నువేక్ష ( Nuveksha) జంట‌గా ఇటీవ‌ల నా ప్రాణ‌మా (Naa Praanama) అంటూ సాగే ఓ నూత‌న‌ వీడియో సాంగ్ రిలీజ్ అయింది. ప్ర‌ముఖ‌ గాయ‌కుడు రామ్ మిర్యాల (Ram Miriyala) స్వ‌యంగా ఈ గేయాన్ని ర‌చించడ‌మే కాక సంగీతం అందించి ఆల‌పించారు. మ‌రో ప్ర‌ముఖ వీడియో అల్బ‌మ్స్ స్పెష‌లిస్ట్ విన‌య్ ష‌ణ్ముక్ (Vinay Shanmukh) డీవోపీ చేయ‌డంతో పాటు ద‌ర్వ‌క‌త్వం వ‌హించాడు. ఇప్పుడీ పాట యూట్యూబ్‌లో టాప్‌లో దూసుకెళుతుంది.

Updated Date - Aug 10 , 2025 | 06:32 AM