Kurukshetra 2: ‘కురుక్షేత్ర’ పార్ట్ 2 ట్రైలర్
ABN, Publish Date - Oct 18 , 2025 | 06:21 PM
మహాభారతం ఆధారంగా రూపొందించిన యానిమేటెడ్ సిరీస్ ‘కురుక్షేత్ర’ (Kurukshetra). ఉజాన్ గంగూలీ తెరకెక్కించారు. ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’ లో ఇటీవల విడుదలైన పార్ట్ 1కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు పార్ట్ 2 ఈ నెల 24 (Kurukshetra Part 2 Release Date) నుంచి ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఓటీటీ సంస్థ ట్రైలర్ విడుదల చేసింది
Updated Date - Oct 18 , 2025 | 06:21 PM