Eesha Warning: ఆత్మ అంటే అదేనేమో
ABN, Publish Date - Dec 20 , 2025 | 01:37 PM
త్రిగుణ్, హెబ్బాపటేల్ కీలక పాత్రల్లో తెరకెక్కిన హారర్ థిల్లర్ ‘ఈషా’. శ్రీనివాస్ మన్నె దర్శకుడు. డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘ఈషా’ వార్నింగ్ అంటూ ఆసక్తికరమైన వీడియోను విడుదల చేశారు. (Eesha Warning video). ఆత్మ అంటే అదేనేమో అంటూ హీరోయిన్ చెప్పే డైలాగు భయపెట్టేలా ఉంది.
Updated Date - Dec 20 , 2025 | 01:37 PM