సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Venkatesh: డైరెక్టర్ ఎన్. శంకర్ చెప్పిన జయం మనదేరా విశేషాలు...

ABN, Publish Date - Oct 11 , 2025 | 05:03 PM

విక్టరీ వెంకటేశ్ నటించిన 'జయం మనదేరా' సినిమా పాతికేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు ఎన్. శంకర్ చెప్పిన విశేషాలు.

‘ఎన్ కౌంటర్’ (Enconter) సినిమాతో దర్శకుడుగా మారిన ఎన్. శంకర్ (N Shankar) ఆ తర్వాత ‘శ్రీరాములయ్య, జయం మనదేరా, భద్రాచలం, ఆయుధం, జైబోలో తెలంగాణ' వంటి హిట్ సినిమాలు తీశారు. ఆయన తెరకెక్కించి ‘జయం మనదేరా’ (Jayam Mandera) ఇటీవల 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. వెంకటేశ్ (Venkatesh) ద్విపాత్రాభినయం చేసిన ఆ సినిమా సౌందర్య (Soundarya), భానుప్రియ (Bhanupriya) హీరోయిన్లుగా నటించారు. వందేమాతరం శ్రీనివాస్ (Vandemataram Srinivas) సంగీతం అందించాడు. జ్యోతీరావు పూలే స్ఫూర్తితో తాను 'జయం మనదేరా' సినిమాను తెరకెక్కించానని ఎన్. శంకర్ చెబుతున్నారు.

Updated Date - Oct 11 , 2025 | 05:14 PM