సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Naga Vamsi: కాంపిటీషన్ వల్ల  వచ్చిన నష్టాలు ఏంటంటే.. 

ABN, Publish Date - Oct 26 , 2025 | 02:26 PM

రవితేజ హీరోగా సూర్యదేవర నాగవంశీ నిర్మించిన 'మాస్ జాతర'. మాస్, ఫన్, ఎమోషన్ ఎలెమెంట్స్ తో దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల  పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది.. ఎట్టకేలకు ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసారి కాంపిటీషన్లో రాకపోవడం, విడుదల వాయిదా పడటం వంటి ఎన్నో ఆసక్తికర ప్రశ్నలకు నాగవంశీ తనదైన స్టైల్ లో జవాబిచ్చారు. ఆ విశేషాలు మీకోసం.. 

Updated Date - Oct 26 , 2025 | 02:26 PM