సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Mitramandali: బన్నీ వాసు కొత్త బ్యానర్ పెట్టడానికి కారణం ఏమిటీ...

ABN, Publish Date - Oct 08 , 2025 | 06:00 PM

మిత్రమండలి సినిమా విడుదల సందర్భంగా బన్నీ వాసు మనసు విప్పి పలు విషయాలపై తన అభిప్రాయాలు చెప్పారు. అల్లు అరవింద్ ను అర్థం చేసుకోవడంలో బండ్ల గణేశ్‌ విఫలమయ్యాడని అన్నారు.

Bunny Vasu Chitchat

కొత్త బ్యానర్ ఏర్పాటు చేసి, మిత్రులతో 'మిత్రమండలి' చిత్రం నిర్మించారు బన్నీ వాసు. అక్టోబర్ 16వ తేదీ ఈ సినిమా విడుదల కాబోతున్న సందర్భంగా ఆ మూవీ ముచ్చట్లు, తన కెరీర్ విశేషాలను ఏబీయన్ ఆంధ్రజ్యోతికి ప్రత్యేకంగా వివరించారాయన.

బన్నీ వాసు సొంత బ్యానర్ పెట్టడానికి కారణం?

నిర్మాతగా బన్నీ వాసు కు ఏ జానర్ అంటే ఇష్టం?

25 యేళ్ళ పాటు అరవింద్ ఇచ్చిన ట్రైనింగ్ ఎలాంటిది?

అందరి సక్సెస్ లకు కర్త కర్మ క్రియ అరవిందేనా?

ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ప్రాక్టికల్స్ గా ఉంటున్నాయా?

అల్లు అరవింద్ అంటే ఏమిటో బండ్ల గణేశ్ కు తెలియదు?

డిజిటల్ రివల్యూషన్ ఎక్కడికి దారి తీస్తోంది?

బన్నీ వాసు చెప్పిన ఆసక్తికర విశేషాలు ఈ క్రింది లింక్ క్లిక్ చేసి తెలుసుకోండి.

Updated Date - Oct 08 , 2025 | 06:00 PM