Mitramandali Movie: కత్తందుకో జానకి
ABN , Publish Date - Jun 23 , 2025 | 04:16 AM
ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మిత్రమండలి’. విజయేందర్ ఎస్ దర్శకత్వంలో కల్యాణ్ మంతెన, భాను ప్రతాప్, డా.విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు.

ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మిత్రమండలి’. విజయేందర్ ఎస్ దర్శకత్వంలో కల్యాణ్ మంతెన, భాను ప్రతాప్, డా.విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. బన్నీ వాసు సమర్పిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్‌ను అమలాపురం ఎంపీ జి.ఎం.హరీష్ బాలయోగి విడుదల చేశారు. ‘కత్తందుకో జానకి’ అంటూ సాగే ఈ గీతాన్ని కాసర్ల శ్యామ్ రచించగా, రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ఆర్.ఆర్.ధృవన్ సంగీతం అందించారు.