BMW: ‘బెల్లా బెల్లా’.. అంటున్న రవితేజ
ABN, Publish Date - Dec 01 , 2025 | 04:42 PM
రవితేజ (Ravi Teja) హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (Bhartha Mahasayulaku Wignyapthi). కిశోర్ తిరుమల దర్శకుడు. ఆషిక రంగనాథ్, డింపుల్ హయాతి నాయికలు. ప్రచారంలో భాగంగా ‘బెల్లా బెల్లా’ (Bella Bella)అంటూ సాగే లిరికల్ సాంగ్ ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేసారు మేకర్స్. రవితేజ, ఆషికా రంగనాథ్ పై చిత్రీకరించిన సాంగ్ ఇది. సురేశ్ గంగుల రాసిన ఈ సాంగ్‌ను నకాశ్ అజీజ్, రోహిణి పాడారు. భీమ్స్ స్వరకర్త. హుషారుగా సాగిన ఈ సాంగ్ ను మీరు వినేయండి..