Tuesday TV Movies: మంగళవారం Oct14.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN, Publish Date - Oct 13 , 2025 | 01:31 PM
మంగళవారం ఇంటి వద్దే సినిమా మూడ్‌ను ఆస్వాదించాలనుకునే వారి కోసం తెలుగు శాటిలైట్ టీవీ ఛానల్లు పలు ఆసక్తికరమైన సినిమాలను సిద్దం చేశాయి.
మంగళవారం ఇంటి వద్దే సినిమా మూడ్‌ను ఆస్వాదించాలనుకునే వారి కోసం తెలుగు శాటిలైట్ టీవీ ఛానల్లు పలు ఆసక్తికరమైన సినిమాలను సిద్దం చేశాయి. ప్రతి వారం లాగే యాక్షన్, ఫ్యామిలీ డ్రామా, లవ్ స్టోరీలు, కామెడీ ఇలా ప్రతి ఒక్కరి అభిరుచికి తగిన సినిమాలు ఈ జామితాలో ఉన్నాయి. మరి ఏ ఛానల్‌లో, ఏ టైమ్‌కి ఏ సినిమా వస్తుందో ఇప్పుడే తెలుసోండి మరి!
మంగళవారం.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు – రామ సక్కనోడు
రాత్రి 9.30 గంటలకు
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – దొంగ పెళ్లి
రాత్రి 9 గంటలకు – పెళ్లి కళ వచ్చేసిందే బాల
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – నువ్వే కావాలి
ఉదయం 9 గంటలకు – మావిచిగురు
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – ప్రెసిడెంట్ గారి పెళ్లాం
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – దేవి
మధ్యాహ్నం 3 గంటలకు – ప్రేమంటే ఇదే రా
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – జయం మనదేరా
తెల్లవారుజాము 3 గంటలకు – మల్లీశ్వరీ
ఉదయం 9 గంటలకు – ఇద్దరమ్మాయిలతో
మధ్యాహ్నం 4.30 గంటలకు – ఒకటో నం కుర్రాడు
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు - ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు
తెల్లవారుజాము 2 గంటలకు - దూసుకెళతా
ఉదయం 5 గంటలకు – సుబ్రమణ్యం ఫర్‌సేల్
ఉదయం 9 గంటలకు – చంద్రముఖి
రాత్రి 11 గంటలకు – చంద్రముఖి
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – సిక్స్ టీన్స్
ఉదయం 7 గంటలకు – శ్రీమతి కావాలి
ఉదయం 10 గంటలకు – సుమంగళి
మధ్యాహ్నం 1 గంటకు – అగ్గి రాముడు
సాయంత్రం 4 గంటలకు – అమ్మాయికోసం
రాత్రి 7 గంటలకు – ప్రేమకానుక
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు – సర్వం
తెల్లవారుజాము 4.30 గంటలకు – ఏమైంది ఈ వేళ
ఉదయం 7 గంటలకు – పుష్యభూమి నా దేశం
ఉదయం 10 గంటలకు – భద్రాద్రి రాముడు
మధ్యాహ్నం 1 గంటకు – పంతం
సాయంత్రం 4 గంటలకు – ఆఖరి పోరాటం
రాత్రి 7 గంటలకు – వేట్టయాన్
రాత్రి 10 గంటలకు – శమంతకమణి
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – లౌక్యం
తెల్లవారుజాము 3 గంటలకు – వినాయకుడు
ఉదయం 7 గంటలకు – గణేశ్
ఉదయం 9 గంటలకు – సంతోషం
మధ్యాహ్నం 12 గంటలకు – జవాన్
మధ్యాహ్నం 3 గంటలకు – ఒక చిన్న ఫ్యామిలీ స్టోరి
సాయంత్రం 6 గంటలకు – ఏక్ నిరంజన్
రాత్రి 9 గంటలకు – రాక్షసుడు
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12.30 గంటలకు – ప్రేమఖైది
తెల్లవారుజాము 3 గంటలకు – జార్జిరెడ్డి
ఉదయం 7 గంటలకు – గౌతమి పుత్ర శాతకర్ణి
ఉదయం 9 గంటలకు – గద్దలకొండ గణేశ్
మధ్యాహ్నం 12 గంటలకు – రాజా దిగ్రేట్
మధ్యాహ్నం 3 గంటలకు – సింగం3
సాయంత్రం 6 గంటలకు – బాక్
రాత్రి 9 గంటలకు – డీజే టిల్లు
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – ఇంకొక్కడు
తెల్లవారుజాము 2.30 గంటలకు – అన్నదాత సుఖీభవ
ఉదయం 6 గంటలకు – డేవిడ్ బిల్లా
ఉదయం 8 గంటలకు – ఆహా
ఉదయం 11 గంటలకు – ఖైదీ
మధ్యాహ్నం 2.30 గంటలకు – సరదాగా కాసేపు
సాయంత్రం 5 గంటలకు – టక్ జగదీశ్
రాత్రి 8 గంటలకు – NGk
రాత్రి 11 గంటలకు – ఆహా