Sravanthi Chokarapu: గోవాలో.. యాంక‌ర్ స్ర‌వంతి ప‌రువాల జాత‌ర‌

ABN , Publish Date - Jun 08 , 2025 | 11:38 PM

ప్ర‌ముఖ తెలుగు యాంక‌ర్ స్ర‌వంతి చొక్కార‌పు మ‌రోసారి అందాల ప్ర‌ద‌ర్శ‌ణ‌కు తెర లేపింది.

srvanthi

ప్ర‌ముఖ తెలుగు యాంక‌ర్ స్ర‌వంతి చొక్కార‌పు (Sravanthi Chokarapu) మ‌రోసారి అందాల ప్ర‌ద‌ర్శ‌ణ‌కు తెర లేపింది. ఈ వీకెండ్ మూడు రోజులు సెల‌వులు క‌లిసి రావ‌డం పైగా త‌న బ‌ర్త్ డే కూడ క‌లిసి రావ‌డంతో గోవా చెక్కేసిన బ్యూటీ అక్క‌డ రిసార్ట్‌ల‌లో త‌న గ్యాంగ్‌తో తిరుగుతూ ఎంజాయ్ చేస్తోంది.

Gs7vtXeacAAp5dB.jpg

ఈ సంద‌ర్భంగా దుస్తుల విష‌యంలో కాస్త పొదుపు పాటిస్తూ త‌న ఎద అందాల‌ను చూయించి చూయించ‌న‌ట్లుగా డ్రెస్స‌ప్ అయి త‌న ఫాలోవ‌ర్స్‌కు కాస్తా ఆహ్లాదాన్ని పంచే ప్ర‌య‌త్నం చేసింది.

Gs7vtYgbMAAEDG0.jpg

ప్ర‌స్తుతం ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతున్నాయి. మీరూ స్ర‌వంతి చొక్కార‌పు (SravanthiChokarapu) అందాల‌పై ఓ లుక్కేయండి.

Gs7vtVpaUAAxtgK.jpg

Updated Date - Jun 08 , 2025 | 11:38 PM