సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Samantha - Raj: పెళ్లి తర్వాత మొదటిసారి ఎయిర్ పోర్టులో దొరికారు

ABN, Publish Date - Dec 14 , 2025 | 12:25 PM

టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత పెళ్లి అయిన వెంటనే హనీమూన్ ప్లాన్ చేయకుండా తన తాజా చిత్రం 'మా ఇంటి బంగారం' సినిమా షూటింగ్ షురూ చేశారు.

Samantha

టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత (Samantha) ఈ నెల ఒకటో తేదీన దర్శకుడు రాజ్ నిడిమోరును పెళ్లాడిన సంగతి తెలిసిందే. పెళ్లి అయిన వెంటనే హనీమూన్ (Raj nidimoru) ప్లాన్ చేయకుండా తన తాజా చిత్రం 'మా ఇంటి బంగారం' సినిమా షూటింగ్ షురూ చేశారు. ప్రస్తుతం హనీమూన్ ప్లాన్ చేసినట్టున్నారు. 

ALSO READ: Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్.. రోజుకు 20 గంటలు పనిచేశారు

ముంబయి విమానాశ్రయంలో వీరిద్దరూ కెమెరాకు చిక్కారు. పెళ్లి తర్వాత ఇద్దరు కలిసి తొలిసారి బయటకు వెళ్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. దీనితో నెటిజన్లు రాజ్, సామ్ హనీమూన్ మూడ్ లో ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

 

ALSO READ:  Anil Ravipudi: చిరంజీవి నుంచి ఆశించే అన్ని అంశాలతో వస్తున్నాం..

Premante: ప్రేమంటే స్ట్రీమింగ్ ఎక్కడంటే 

Dhandoraa Song: సామాజిక అస‌మాన‌త‌ల‌ను ప్ర‌శ్నిస్తోన్న ‘దండోరా’ సాంగ్

Pradeep Ranganathan: హీరోయిన్లు ముఖం మీదే ‘నో’ అనేశారు

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్.. రోజుకు 20 గంటలు


Updated Date - Dec 14 , 2025 | 01:00 PM