Raai Laxmi: బికినీలో బెంబేలేత్తిస్తున్న లక్ష్మీ రాయ్.. ఆ ఎద అందాలే హైలైట్
ABN , Publish Date - Aug 19 , 2025 | 10:02 PM
అందాల హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మీ(Raai Laxmi) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందానికి అందం, అభినయం ఉన్నా కూడా ఈ ముద్దుగుమ్మ మాత్రం హీరోయిన్ గా నిలబడలేకపోతుంది.
Raai Laxmi: అందాల హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మీ(Raai Laxmi) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందానికి అందం, అభినయం ఉన్నా కూడా ఈ ముద్దుగుమ్మ మాత్రం హీరోయిన్ గా నిలబడలేకపోతుంది. కాంచన సినిమాతో హిట్ అందుకున్న లక్ష్మీ ఆ తరువాత అలాంటి విజయం కోసం ఎదురుచూస్తూనే ఉంది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు లక్ష్మీ రాయ్ స్ట్రగుల్ అవుతూనే ఉంది. చిన్న చిన్న రోల్స్ తో పాటు ఐటెంసాంగ్స్ కూడా చేస్తూ మంచి గుర్తింపు కోసం కష్టపడుతూనే ఉంది.
ఖైదీ నెం 150 సినిమాలో చిరు సరసన రత్తాలు.. రత్తాలు అంటూ తన అందలంతో రచ్చ చేసింది. ఈ సాంగ్ అమ్మడికి మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఆ తరువాత తెలుగు, తమిళ్ భాషల్లో అడపాదడపా కనిపిస్తూ మెప్పిస్తుంది. ఇక ఒకప్పుడు బరువు పెరిగిన ఈ చిన్నది.. బక్కచిక్కి మరింత అందంగా తయారయ్యింది. చక్కన్నమ్మా చిక్కినా అందమే అన్నట్లు.. ఈ ముద్దుగుమ్మ తన అందంతో ప్రేక్షకులను మరింత మంత్రముగ్దులను చేస్తుంది.
ఇక సినిమాల విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో అమ్మడి అందాల ఆరబోతకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్ తో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తోంది. ఇక రాయ్ లక్ష్మీ బికినీ ట్రీట్ కి అయితే ఫ్యాన్స్ ఫిదా అయ్యిపోవడమే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తాజాగా రాయ్ లక్ష్మీ మరోసారి బికినీ ట్రీట్ తో బెంబేలెత్తించింది. పింక్ అండ్ బ్లాక్ బికినీలో ముద్దుగుమ్మ మంత్ర ముగ్దులను చేసింది. ముఖ్యంగా ఎద అందాలను ఎరగా వేసి పిచ్చెక్కించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రత్తాలు రచ్చ చూసి ఫ్యాన్స్ సూపర్ సూపర్ అని కామెంట్స్ చేస్తున్నారు.
Wednesday Tv Movies: బుధవారం.. టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
Samantha: గ్రాజియా మ్యాగజైన్ పై సమంత హాట్ ఫోజులు.. అదిరిపోయిందంతే