Wednesday Tv Movies: బుధవారం.. టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN , Publish Date - Aug 19 , 2025 | 09:47 PM
ఎప్పటిలానే ఈ బుధవారం కూడా తెలుగు టీవీ ఛానళ్లు ప్రేక్షకుల కోసం ఆసక్తికరమైన చిత్రాలను లైన్‌లో పెట్టాయి.
ఎప్పటిలానే ఈ బుధవారం కూడా తెలుగు టీవీ ఛానళ్లు ప్రేక్షకుల కోసం ఆసక్తికరమైన చిత్రాలను లైన్‌లో పెట్టాయి. కుటుంబానికంతటికి సరిపడే ఫ్యామిలీ డ్రామాల నుంచి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్స్, మాస్ యాక్షన్ సినిమాల వరకు వెరైటీ అందించేందుకు సిద్ధమయ్యాయి. కాబట్టి బుధవారం ఇంట్లోనే కూర్చుని రిమోట్ చేతిలో పట్టుకుని ఉంటే ఎంటర్‌టైన్ మెంట్ కోరుకున్న వారికి కోరుకున్నంత మన చేతుల్లోనే.
బుధవారం.. టీవీ సినిమాలివే
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు ఖైదీ
ఉదయం 9 గంటలకు చంటబ్బాయ్
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 9 గంటలకు జయం
మధ్యాహ్నం 2.30 గంటలకు దుబాయ్ శీను
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 1 గంటకు కలిసుందాం రా
తెల్లవారుజాము 3 గంటలకు పండగ చేస్కో
ఉదయం 9 గంటలకు ఉన్నది ఒక్కటే జిందగీ
సాయంత్రం 4.30 గంటలకు శ్రీదేవి సోడా సెంటర్
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు అంటీ
రాత్రి 9 గంటలకు మా ఆయన సుందరయ్య
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు సంతోషీ మాత వ్రత మహాత్యం
Star MAA (స్టార్ మా)
తెల్లవారుజాము 12 గంటలకు జనక అయితే గనక
తెల్లవారుజాము 2 గంటలకు డిటెక్టివ్ (సురేశ్ గోపి)
ఉదయం 5 గంటలకు మన్యం పులి
ఉదయం 9 గంటలకు మారి2
సాయంత్రం 4 గంటలకు జాంబీ రెడ్డి
రాత్రి 11 గంటలకు మారి2
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు కాంచన సీత
ఉదయం 7 గంటలకు బాబు
ఉదయం 10 గంటలకు మర్యాద రామన్న
మధ్యాహ్నం 1 గంటకు మావిచిగురు
సాయంత్రం 4 గంటలకు ప్రేమకు వేళాయేరా
రాత్రి 7 గంటలకు పొట్టి ఫ్లీడరు
రాత్రి 10 గంటలకు పులి
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు రాక్షసి
తెల్లవారుజాము 3 గంటలకు కింగ్‌స్టన్
ఉదయం 7 గంటలకు వీరుడొక్కడే
ఉదయం 9 గంటలకు నిన్నే ఇష్టపడ్డాను
మధ్యాహ్నం 12 గంటలకు శివలింగ
మధ్యాహ్నం 3 గంటలకు ఆట
సాయంత్రం 6 గంటలకు పండగ చేస్కో
రాత్రి 9 గంటలకు సుభాష్ చంద్రబోస్
Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)
తెల్లవారుజాము 12 గంటలకు ఎంతవాడుగానీ
తెల్లవారుజాము 3 గంటలకు విశ్వ రూపం2
ఉదయం 7 గంటలకు నిను వీడని నేనే
ఉదయం 9 గంటలకు కొత్త బంగారు లోకం
మధ్యాహ్నం 12 గంటలకు మంజుమ్మల్ బాయ్స్
మధ్యాహ్నం 3 గంటలకు నమో వెంకటేశ
సాయంత్రం 6 గంటలకు ఓం భీం భుష్
రాత్రి 9.30 గంటలకు గీతాంజలి మళ్లీ వచ్చింది
Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)
తెల్లవారుజాము 12 గంటలకు ద్రోణాచార్య
తెల్లవారుజాము 2 గంటలకు వైజయంతి
ఉదయం 6 గంటలకు చారులత
ఉదయం 8 గంటలకు రౌద్రం
ఉదయం 11 గంటలకు అదుర్స్
మధ్యాహ్నం 2 గంటలకు జీవన పోరాటం
సాయంత్రం 5 గంటలకు శక్తి
రాత్రి 8 గంటలకు కోల్డ్ కేస్
రాత్రి 11 గంటలకు రౌద్రం
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు తాండ్ర పాపా రాయుడు
తెల్లవారుజాము 4.30 గంటలకు అఖరి పేజీ
ఉదయం 7 గంటలకు అగ్ని పర్వతం
ఉదయం 10 గంటలకు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్
మధ్యాహ్నం 1 గంటకు రాముడొచ్చాడు
సాయంత్రం 4 గంటలకు నా స్టైలే వేరు
రాత్రి 7 గంటలకు అతడే ఒక సైన్యం
రాత్రి 10 గంటలకు పెళ్లి కాని ప్రసాద్