Narne Nithin: శ్రీవారిని దర్శించుకున్న నూతన వధూవరులు
ABN, Publish Date - Oct 13 , 2025 | 02:21 PM
ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి, నూతన వధూవరులు నార్నె నితిన్, లక్ష్మి శ్రావణి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి(Lakshmi Pranati), నూతన వధూవరులు నార్నె నితిన్(Nithin), లక్ష్మి శ్రావణి (Lakshmi Sravani) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారి సేవలో ఆమె పాల్గొన్నారు. తితిదే అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. శనివారం రాత్రి నార్నె నితిన్ వివాహం లక్ష్మి శ్రావణితో జరిగిన సంగతి తెలిసిందే.
ALSO READ: Takshakudu: తక్షకుడిగా.. ఆనంద్ దేవరకొండ! ఇంత షాకిచ్చాడేంటి
Rishab Shetty: 'ఛావా' తర్వాత 'కాంతార - చాప్టర్ 1'...
Icon Star: అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో సరికొత్త జోష్