Nenu Ready: వినోదాత్మక చిత్రం
ABN, Publish Date - Jul 26 , 2025 | 02:37 AM
ఇటీవలె మజాకాతో ప్రేక్షకులను పలకరించిన దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కిస్తున్న చిత్రం..
ఇటీవలె ‘మజాకా’తో ప్రేక్షకులను పలకరించిన దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కిస్తున్న చిత్రం ‘నేను రెడీ’. హవీశ్ కథానాయకుడిగా నిఖిలా కోనేరు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా కుటుంబ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే వినోదాత్మక చిత్రమని మేకర్స్ తెలిపారు. మిక్కీ.జే.మేయర్ సంగీతం అందిస్తున్నారు.
Pawan Kalyan: ఫ్యాన్స్ ను ఇలా రెచ్చగొట్టడం నీకు తగునా పవన్
Nara Rohit: పుట్టిన రోజు సందర్భంగా 'సుందర కాండ' రిలీజ్ డేట్