Nabha Natesh: తడిసిన అందాలను ఆరబోసి కవ్విస్తున్ననభా..
ABN, Publish Date - Sep 13 , 2025 | 04:11 PM
నన్ను దోచుకుందువటే అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ నభా నటేష్ (Nabha Natesh)
Nabha Natesh: నన్ను దోచుకుందువటే అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ నభా నటేష్ (Nabha Natesh). మొదటి సినిమాతోనే తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్న నభా ఆ తరువాత ఇస్మార్ట్ శంకర్ తో స్టార్ హీరోయిన్ గా మారింది. ఈ సినిమా తరువాత అమ్మడిని ఎవరూ ఆపలేరు అనుకున్నారు. కానీ, అమ్మడి దురదృష్టం ఇస్మార్ట్ బ్యూటీ అని పేరు తెచ్చుకుంది కానీ, అవకాశాలను మాత్రం అందిపుచ్చుకోలేకపోయింది.
ఇక మధ్యలో ఒక ఏడాది ఒక చిన్న యాక్సిడెంట్ వలన సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. సినిమాలు చేయకపోతేనే సోషల్ మీడియాలో అమ్మడి అందాల ఆరబోతకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారుకు కునుకు లేకుండా చేయడంలో నభా ఎప్పుడు ముందే ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ మరోసారి సోషల్ మీడియాను తన అందాలతో తగలబెట్టేసింది. నీలి రంగు చీర కట్టుకొని.. నీటిలో తడుస్తూ.. అందాలను ఆరబోసింది.
తడిసిన అందాలను ఆరబోసి మత్తెక్కించే చూపులతో కుర్రకారును మెస్మరైజ్ చేసింది నభా. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక నభా ప్రస్తుతం స్వయంభు సినిమాతో బిజీగా మారింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది. మరి ఈ సినిమాతోనైనా నభా సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందా లేదా అనేది చూడాలి.
OG - Kapil Show: కపిల్ షోలో ఫైర్ స్ట్రామ్ పేలిపోయింది
Manchu Lakshmi: బెట్టింగ్ యాప్‌ల కేసుపై మంచు లక్ష్మీ ఏమన్నారంటే..