Mega Family: పవన్‌తో కలిసి ‘ఓజీ’ సినిమా వీక్షించిన మెగా ఫ్యామిలీ
ABN, Publish Date - Sep 30 , 2025 | 09:32 AM
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా సుజీత్ తెరకెక్కించిన చిత్రం ‘ఓజీ’ (OG). ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ సినిమా హిట్ అయింది.
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా సుజీత్ తెరకెక్కించిన చిత్రం ‘ఓజీ’ (OG). ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ సినిమా హిట్ అయింది. నాలుగు రోజులు ఈ చిత్రం రూ.252 కోట్లు వసూళ్లు రాబట్టింది. డివివి దానయ్య నిర్మాతగా గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను పవన్‌తో కలిసి చిరంజీవి (Chiranjeevi), సురేఖ, రామ్ చరణ్ (Ram Charan)తో పాటు కుటుంబ సభ్యులు అంతా వీక్షించారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మెగా ఫ్యామిలీ అంతా ఒకేచోట కనిపించడంతో ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.
ALSO READ: Trump: ట్రంప్ నిర్ణయం.. అమెరికాలో తెలుగు సినిమాలకు పెద్ద షాక్
The Raja Saab Trailer: వింటేజ్ ప్రభాస్ ఓకే.. కానీ, ఏదో మిస్సయ్యినట్టుందే
Pawan Kalyan: ‘కాంతార చాప్టర్ 1’ చిత్రానికి.. ఇబ్బందులు కలిగించవద్దు