Manchu Manoj: ‘మిరాయ్‌’  సక్సెస్.. అమ్మ ఎంతో గర్విస్తుంది

ABN , Publish Date - Sep 13 , 2025 | 09:30 AM

‘మిరాయ్‌’ సక్సెస్‌ను మంచు మనోజ్ తన  కుటుంబం, స్నేహితులతో కలిసి కేక్ కట్ చేసి  సెలబ్రేట్‌ చేసుకున్నారు.

Mirai Success Celebrations

తేజ సజ్జా (Teja Sajja) హీరోగా రూపొందిన చిత్రం ‘మిరాయ్‌’ (Mirai). రితిక నాయక్ కథానాయిక. మంచు మనోజ్‌ (Manchu Manoj)  విలన్ గా నటించారు,   కార్తీక్‌ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ సినిమా శుక్రవారం విడుదలై విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సక్సెస్‌ను మంచు మనోజ్ తన  కుటుంబం, స్నేహితులతో కలిసి కేక్ కట్ చేసి  సెలబ్రేట్‌ చేసుకున్నారు.

ALSO READ: MEGA 158: వీరయ్యను మించే మాస్‌ ఎలిమెంట్స్‌తో..

తన స్నేహితులతో కలిసి డాన్సులు వేశారు. తన తల్లి నిర్మల పాదాలకు నమస్కారం చేసి భావోద్వేగానికి గురయ్యారు. ఈ విజయం చూసి ఆమె భావోద్వేగానికి గురయ్యారని, గర్వంగా ఫీలయ్యారని మనోజ్‌ ఓ వీడియో షేర్‌ చేశారు. తనను ఆదరించిన అభిమానులకు, ప్రేక్షకులకు  ధన్యవాదాలు తెలిపారు. 

ALSO READ: Mirai: నిధి అగర్వాల్ సాంగ్.. అక్కడ కూడా డౌటే

Karuppu: సూర్య ఫ్యాన్స్ కు షాక్.. కరుప్పు డైరెక్ట్ ఓటీటీకే

Manchu Manoj: హీరో కన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ అతనికే .. ఎంతంటే

Updated Date - Sep 13 , 2025 | 09:33 AM