Fighter Shiva: త్వరలోనే ఫైటర్‌

ABN , Publish Date - Jul 29 , 2025 | 06:17 AM

మణికంఠ, ఐరా బన్సల్‌ జంటగా ప్రభాస్‌ నిమ్మల తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఫైటర్‌ శివ’. సునీల్‌, వికాస్‌ వశిష్ఠ కీలక పాత్రలు షోషిస్తున్నారు.

ణికంఠ, ఐరా బన్సల్‌ జంటగా ప్రభాస్‌ నిమ్మల తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఫైటర్‌ శివ’. సునీల్‌, వికాస్‌ వశిష్ఠ కీలక పాత్రలు షోషిస్తున్నారు. నర్సింగ్‌ ఉన్నం, రమేశ్‌ నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను దర్శకుడు సంపత్‌ నంది విడుదల చేశారు.

Also Read: Actress Ramya: నిన్ను అత్యాచారం చేసి చంపేస్తాం.. హీరో ఫ్యాన్స్ బెదిరింపులు

Also Read: Chaurya Paatham: మనీ హైస్ట్ ను తలపించే చోరీ.. ట్విస్టులకు దిమ్మ తిరగాల్సిందే

Updated Date - Jul 29 , 2025 | 06:17 AM