Ananya Nagalla: ఎవర్రా మృణాల్.. బ్యాక్ చూపించి అల్లాడిస్తున్న తెలుగమ్మాయి
ABN , Publish Date - Aug 24 , 2025 | 06:43 PM
అచ్చ తెలుగందం అనన్య నాగళ్ళ (Ananya Nagalla) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Ananya Nagalla: అచ్చ తెలుగందం అనన్య నాగళ్ళ (Ananya Nagalla) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మల్లేశం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ భామ మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అందుకుంది. ఆ తరువాత వకీల్ సాబ్ సినిమాతో ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది. వకీల్ సాబ్ ఇచ్చిన గుర్తింపుతో హీరోయిన్ గా ఎదగడానికి కష్టపడుతుంది. వచ్చిన ఏ అవకాశాన్నీ వదలకుండా ఒడిసిపట్టుకుంటుంది. హీరోయిన్, విలన్, సపోర్టింగ్ రోల్ అంటూ ఏది వస్తే దాన్ని చేజిక్కించుకుంటుంది.
ఇక సినిమాల విషయం పక్కన పెడితే అనన్య అందాల ఆరబోతకు ఇండస్ట్రీలోనే కాదు సోషల్ మీడియాలో కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా అనన్య నడుముకు అయితే కుర్రకారు ఫిదా అవుతున్నారు. అప్పట్లో ఇలియానా నడుముకు ఎంత ఫ్యన్ బేస్ ఉండేదో ఇప్పుడు అనన్య నడుముకు అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎత్తు పల్లాలను ఎరగా వేసి.. మధ్యలో నడుము చూపిస్తూ అనన్య చేసే ఫోటోషూట్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు.
ఈ మధ్యకాలంలో బ్యాక్ ఎక్కువ ఉన్న హీరోయిన్స్ కు అభిమానులు గుడులు కట్టేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ బ్యాక్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఒక్కో హీరోయిన్ కు ఒక్కో స్పెషల్ అస్సెట్ ఉంటుంది. అలా మృణాల్ కు బ్యాక్ అని నెటిజన్స్ చెప్పుకొచ్చారు. అయితే అనన్య బ్యాక్ చూసాక.. ఎవర్రా మృణాల్ అని అనేస్తున్నారు. తాజాగా అనన్య టైట్ బ్లూ జీన్స్.. బ్లాక్ టాప్ లో బ్యాక్ అందాలతో కవ్వించింది. కవ్వించే ఫోజులతో సోషల్ మీడియాను హీటెక్కించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఇంతగా చూపిస్తున్నా కూడా అమ్మడికి మంచి అవకాశాలు మాత్రం దక్కడం లేదు. ముందు ముందు అనన్య ఏమైనా మంచి అవకాశాన్ని అందిపుచ్చుకుంటుందేమో చూడాలి.
Monday Tv Movies: సోమవారం, ఆగస్టు 25.. టీవీ ఛానళ్లలో వచ్చే తెలుగు సినిమాలివే
The Girlfriend: ఏం జరుగుతోంది.. 26న‘ది గర్ల్ ఫ్రెండ్’ సెకండ్ సింగిల్