Monday Tv Movies: సోమవారం, ఆగస్టు 25.. టీవీ ఛానళ్లలో వచ్చే తెలుగు సినిమాలివే
ABN , Publish Date - Aug 24 , 2025 | 06:20 PM
ఈ సోమవారం, తెలుగు టీవీ ఛానెళ్లు క్లాసిక్‌ల నుండి బ్లాక్‌బస్టర్ హిట్‌ల వరకు విభిన్న రకాల సినిమాలను ప్రసారం చేస్తున్నాయి.
సో.. సోమవారం అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు! ఎందుకంటే మన టీవీ ఛానెల్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో రెడీగా ఉన్నాయి. హాస్యం పంచే కామెడీ, గుండె దడ పుట్టించే యాక్షన్, ఫ్యామిలీ అంతా కూర్చుని చూడదగిన ఎమోషనల్ డ్రామా ఇలా అన్ని రకాల జానర్ల చిత్రాలను అందిస్తున్నాయి. మరెందుకు ఆలస్యం మీకు రిలీఫ్ ఇచ్చే సినిమాను కింది లిస్టులో సెలక్ట్ చేసుకుని చూసి ఎంజాయ్ చేయండి.
తెలుగు టీవీ మాధ్యమాల్లో ప్రసారమయ్యే సినిమాల లిస్టు
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు మారిన మనిషి
రాత్రి 9.30 గంటలకు పున్నమి చంద్రుడు
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు మూడు ముక్కలాట
రాత్రి 9 గంటలకు సహానం
ఈ టీవీ (E TV)
ఉదయం 9 గంటలకు స్వర్ణ కమలం
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు సుందరి సుబ్బారావ్
ఉదయం 7 గంటలకు శుభ వార్త
ఉదయం 10 గంటలకు బాలరాజు
మధ్యాహ్నం 1 గంటకు కొండపల్లి రాజా
సాయంత్రం 4 గంటలకు పిల్ల నచ్చింది
రాత్రి 7 గంటలకు సుందరాకాండ
రాత్రి 10 గంటలకు బెట్టింగ్ బంగార్రాజు
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 9 గంటలకు కిక్ 2
మధ్యాహ్నం 2. 30 గంటలకు ముగ్గురు మొనగాళ్లు
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు అశ్వమేథం
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు ఆప్తమిత్రులు
తెల్లవారుజాము 4.30 గంటలకు కొండవీటి సింహాసనం
ఉదయం 7 గంటలకు పెళ్లైన కొత్తలో
ఉదయం 10 గంటలకు శ్రీరామ్
మధ్యాహ్నం 1 గంటకు పుట్టింటికి రా చెల్లి
సాయంత్రం 4 గంటలకు అమిగోస్
రాత్రి 7 గంటలకు రణధీర
రాత్రి 10 గంటలకు మేడ మీద అబ్బాయి
Star MAA (స్టార్ మా)
తెల్లవారుజాము 12 గంటలకు మిస్టర్ బచ్చన్
తెల్లవారుజాము 2.30 గంటలకు రియల్ జాక్‌పాట్
ఉదయం 6 గంటలకు లవ్లీ
ఉదయం 8 గంటలకు ఫ్యామిలీ స్టార్
రాత్రి 11 గంటలకు ఫ్యామిలీ స్టార్
Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)
తెల్లవారుజాము 12 గంటలకు స్వామి2
తెల్లవారుజాము 2.30 గంటలకు ఒక్కడే
ఉదయం 7 గంటలకు జండాపై కపిరాజు
ఉదయం 9 గంటలకు అనుభవించు రాజా
మధ్యాహ్నం 12 గంటలకు భరత్ అనే నేను
మధ్యాహ్నం 3 గంటలకు రక్త సంబంధం
సాయంత్రం 6 గంటలకు వీర సింహారెడ్డి
రాత్రి 9.30 గంటలకు ఇంటల్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు
Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)
తెల్లవారుజాము 12 గంటలకు ఆనంద్
తెల్లవారుజాము 2.30 గంటలకు వసుంధర
ఉదయం 6 గంటలకు ఎవరికీ చెప్పొద్దు
ఉదయం 8 గంటలకు తిలక్
ఉదయం 11 గంటలకు 100
మధ్యాహ్నం 2 గంటలకు ఘటికుడు
సాయంత్రం 5 గంటలకు ధర్మయోగి
రాత్రి 8 గంటలకు రన్ బేబీ రన్
రాత్రి 11 గంటలకు తిలక్
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 1 గంటకు సరిపోదా శనివారం
తెల్లవారుజాము 3 గంటలకు ఎఫ్3
ఉదయం 9 గంటలకు మున్నా
మధ్యాహ్నం 3 గంటలకు నువ్వులేక నేను లేను
సాయంత్రం 4.30 గంటలకు హలో
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు దేవదాస్
తెల్లవారుజాము 3 గంటలకు హలో
ఉదయం 7 గంటలకు నాగ కన్య
ఉదయం 9 గంటలకు నాన్న
మధ్యాహ్నం 12 గంటలకు విన్నర్
మధ్యాహ్నం 3 గంటలకు శివాజీ
సాయంత్రం 6 గంటలకు ఎక్కడకు పోతావు చిన్నవాడ
రాత్రి 9 గంటలకు కోబ్రా