సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Ester Anil: బీచ్ ఒడ్డున బికినీలో వెంకటేష్ రీల్ కూతురు.. కాక పెట్టిస్తుందిగా

ABN, Publish Date - Aug 10 , 2025 | 07:58 PM

ఈమధ్యకాలంలో బాలనటీమణులు హీరోయిన్లగా మారుతున్నారు. చూస్తూ చూస్తూ ఉండగానే స్టార్స్ గా మారుతున్నారు. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన చైల్డ్ ఆర్టిస్ట్ ఎస్తేర్ అనిల్ (Ester Anil).

Easter Anil

Ester Anil: ఈమధ్యకాలంలో బాలనటీమణులు హీరోయిన్లగా మారుతున్నారు. చూస్తూ చూస్తూ ఉండగానే స్టార్స్ గా మారుతున్నారు. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన చైల్డ్ ఆర్టిస్ట్ ఎస్తేర్ అనిల్ (Ester Anil). మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన దృశ్యం(Drishyam)సినిమాలో చిన్న కూతురుగా నటించి మెప్పించింది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని ఎస్తేర్ కు మంచి గుర్తింపు అందుకుంది. ఇక ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేయగా మోహన్ లాల్ పాత్రలో వెంకటేష్ నటించాడు. తెలుగులో కూడా ఎస్తేర్ నే చిన్న కూతురుగా నటించగా.. ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది.


దృశ్యం 2 లో కూడా ఎస్తేర్ నటించి మెప్పించింది. ఇక ఈ సినిమా ఇచ్చిన విజయంతో పలు సినిమాల్లో నటించి మెప్పించిన ఎస్తేర్ హీరోయిన్ గా మారింది. తెలుగులో జోహార్ సినిమాతో హీరోయిన్ గా మారిన ఎస్తేర్ ఆశించినంత ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో మరో సినిమాలో ఎక్కడా కనిపించలేదు. అయితే సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియాలో అమ్మడి అందాల ఆరబోతకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. నిత్యం హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తోంది.


కొత్త కొత్తగా పరువాలను సోషల్ మీడియాలో చూపిస్తూ ఎలాంటి పాత్రలకు అయినా సై అని చెప్పకనే చెప్పుకొస్తుంది. ఇక కొన్నిరోజులుగా ఎస్తేర్ టోక్యో వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ వస్తుంది. తాజాగా టోక్యో వెకేషన్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. బీచ్ ఒడ్డున బికినీలో ముద్దుగుమ్మ అందాలను ఆరబోస్తూ కనిపించింది. ఇక అంతేనా థైస్ అందాలను, ఎద అందాలను ఆరబోస్తూ కాక పుట్టించింది. ఎస్తేర్ గ్లామర్ ను చూసి కుర్రకారు షేక్ అవుతున్నారు. మంచి ఆవకాశాలు వస్తే అమ్మడు తానేంటో నిరూపించుకొనేలానే కనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

War 2: కియారా బికినీ సీన్స్ కట్ చేశారా.. ఇదెక్కడి అన్యాయం

Sai Durga tej: అమ్మ కంటికి రెప్పలా.. అందుకే అమ్మకే అంకితం..

Updated Date - Aug 10 , 2025 | 08:24 PM