సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

OTTలలో.. టాప్ 10లో దూసుకుపోతున్న సినిమాలు, సిరీస్‌లివే

ABN, Publish Date - Jul 20 , 2025 | 06:47 PM

ఈ వారం వంద‌ల సంఖ్య‌లో సినిమాలు, సిరీస్‌లు ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే..

OTT

ఈవారం వంద‌ల సంఖ్య‌లో సినిమాలు, సిరీస్‌లు ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.. అయితే వీటిలో కొన్ని మాత్ర‌మే ప్ర‌జాభిమానం చూర‌గొంటూ అత్య‌ధిక వ్యూస్ ద‌క్కించుకుంటాయి. ఆయా ఫ్లాట్‌ఫాంల‌లో అగ్ర భాగంలో నిలుస్తుంటాయి. వారాలు గ‌డుస్తున్నా వాటికి ఏ మాత్రం ఆద‌ర‌ణ త‌గ్గ‌క నాలుగైదు వారాల పాటు టాప్‌లో కొన‌సాగుతుంటాయి.

అలా ఈ వారం జియో హాట్ స్టార్ (Jio Hotstar), జీ5 (ZEE 5), అమెజాన్ ప్రైమ్ (Amazon Prime Video) , నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీల్లో ఈ వారం అగ్ర‌భౄగంలో దూసుకుపోతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌ల లిస్టు మీకందిస్తున్నాం. వీటిలో మీరు ఏదైనా కంటెంట్ చూడ‌డం మిస్స‌య్యారేమో చెక్ కేసుకుని ఇప్పుడే చూసేయండి.

Netflix TOP Movies (నెట్‌ఫ్లిక్స్ టాప్‌ మూవీస్)

Aap Jaisa Koi ఆప్ జైసా కోయి

8 Vasantalu 8 వ‌సంతాలు

Brick బ్రిక్‌

Raid 2 రైడ్‌2

Kung Fu Panda 4 కుంగ్ ఫూ పాండా 4

Thug Life థ‌గ్‌లైఫ్‌

Detective Ujjwalan డిటెక్టివ్ ఉజ్వ‌ల‌న్‌

KPop Demon Hunters కేపాప్ డెమాన్ హంట‌ర్స్‌

Wall to Wall వాల్ టు వాల్‌

HIT: The Third Case హిట్‌3

Netflix TOP Web Series (నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్‌)

Untamed అన్ టేమ్‌డ్‌

The Great Indian Kapil Show గ్రేట్ ఇండియ‌న్ క‌పిల్ షో

Vir Das: Fool Volume వీర్ దాస్ ఫుల్ వాల్యూమ్‌

Squid Game స్క్విడ్ గేమ్‌

Dan Da Dan డాన్ డా డాన్‌

Rana Naidu రానా నాయుడు

The Sandman ది సాండ్ మ్యాన్‌

The Royals ది రాయ‌ల్స్‌

Stranger Things స్ట్రేంజ‌ర్ తింగ్స్‌

Dabba Cartel డ‌బ్బా కార్టెల్‌

ZEE 5 TOP 10 Movies (జీ5 టాప్‌ మూవీస్‌)

Bhootnii (భూత్నీ)

Bhairavam (భైర‌వం)

Kaalidhar Laapata (కాళీధ‌ర్ లాప‌తా)

Ata Thambaycha Naay! (ఆట తంబ్యాచ నాయ‌ల్‌)

Detective Sherdil (డిటెక్టివ్ షేర్ దిల్)

Prince (ప్రిన్స్)

Karate Kid: Legends (క‌రాటే కిడ్)

Mrs (మిసెస్‌)

Devil's Double Next Level (డీడీ నెక్స్ట్ లెవ‌ల్)

Lost (లాస్ట్‌)

ZEE 5 TOP Web Series (జీ5 టాప్‌ వెబ్ సిరీస్)

Sattamum Needhiyum (స‌ట్ట‌మం నిదియుం)

Viraatapalem: PC Meena Reporting (విరాట పాలెం)

Murshid (ముర్షిద్‌)

The Final Call (ది ఫైన‌ల్ కాల్‌)

Ayyana Mane (అయ్య‌న మ‌నె)

Andhar Maya (అంధార్ మాయ‌)

Chhal Kapat (చాల్ క‌ప‌ట్‌)

Jio Hotstar TOP 10 Movies జియో హాట్‌స్టార్

Kesari Chapter 2 కేస‌రి2

Salaar: Part 1 Ceasefire స‌లార్‌

Mission: Impossible 7 మిష‌న్ ఇంఫాజిబుల్‌7

L2: Empuraan ఎంపురాన్

Jurassic World జురాసిక్ వ‌ర‌ల్డ్‌

Tourist Family టూరిస్ట్ ఫ్యామిలీ

Fifty Shades Freed 50 షేడ్స్ ఫ్రీడ్‌

Thudarum తుడ‌రుమ్‌

Husband Ki Biwi (హ‌స్బెండ్ బీవీ)

Subham (శుభం)

Jio Hotstar TOP Series (జియో హాట్ స్టార్ టాప్ సిరీస్‌)

Special Ops 2 (స్పెష‌ల్ ఓపీఎస్2)

Criminal Justice (క్రిమిన‌ల్ జ‌స్టీస్‌)

Mistry (మిస్త్రీ)

Special Ops 1.5 (స్పెష‌ల్ ఓపీఎస్ 1.5)

Game of Thrones (గేమ్ ఆఫ్ థ్రోన్స్‌)

Good Wife (గుడ్ వైఫ్‌)

Pokemon (ఫొకెమాన్‌)

Ironheart (ఐర‌న్ హార్ట్‌)

The Legend of Hanuman (లెజండ్ హ‌నుమాన్‌)

Heart Beat 2 (హార్ట్ బీట్‌2)

Amazon Prime Video TOP Movies (అమెజాన్ టాప్ మూవీస్‌)

Kuberaa (కుబేర‌)

Kuberaa (కుబేర (త‌మిళ్‌)

Heads of State (హెడ్స్ ఆఫ్ స్టేట్‌)

Uppu Kappurambu (ఉప్పు క‌ప్పురంబు)

Warfare (వార్ ఫేర్‌)

Chennai City Gangsters (చెన్నై సిటీ గ్యాంగ్‌స్ట‌ర్స్‌)

Ground Zero (గ్రౌండ్ జీరో)

Bhool Chuk Maaf (బూల్ చుక్ మాఫ్‌)

Pechi (పేచి)

Ace (ఏస్‌)

Amazon Prime Video TOP Movies (Rent) అమెజాన్ టాప్ మూవీస్ (రెంట్‌)

The Karate Kid (క‌రాటే కిడ్‌)

Ballerina (బెల‌రీనా)

Final Destination (ఫైన‌ల్ డెస్టినేష‌న్‌)

Sinners (సిన్న‌ర్స్‌)

Minecraft (మైన్‌క్రాఫ్ట్‌)

Until Dawn (అన్‌టిల్ డాన్‌)

Housefull 5 (హౌజ్‌పుల్‌5)

Jai Gangaajal (జై గంగాజ‌ల్‌)

Jurassic Park (జురాసిక్ పార్క్‌1)

The Wolf of Wall Street (ది వోల్ఫ్ ఆఫ్‌ వాల్ స్ట్రీట్)

Amazon Prime Video TOP Series (అమెజాన్ టాప్ సిరీస్‌)

Panchayat (పంచాయ‌త్‌)

The Summer I Turned Pretty (ది స‌మ్మ‌ర్ ఐ ట‌ర్న్‌డ్ ప్రెట్టీ)

The Traitors (ది ట్రెయుట‌ర్స్‌)

Good Boy (గుడ్ బాయ్‌)

Ballard (బాల్లార్డ్‌)

Head over Heels (హెడ్ ఓవ‌ర్ హీల్స్‌)

Gram Chikitsalay (గ్రామ్ చికిత్సాల‌య్‌)

Dupahiya (దుపాహియా)

We Were Liars (వీ వేర్ ల‌య‌ర్స్‌)

Countdown (కౌంట్ డౌన్‌)

Updated Date - Jul 20 , 2025 | 06:51 PM