OTT: తెలుగు నుంచి హాలీవుడ్ వరకు.. ఈవారం ఓటీటీ సినిమాలివే

ABN , Publish Date - Jul 01 , 2025 | 05:01 PM

ఈ వారం (జూలై మొదటి వారం) ఓటీటీ (OTT)ల్లో ప్రేక్షకులను అలరించేందుకు ఎన్నో ఆసక్తికరమైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి.

ott

ఈ వారం (జూలై మొదటి వారం) ఓటీటీ (OTT)ల్లో ప్రేక్షకులను అలరించేందుకు ఎన్నో ఆసక్తికరమైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫారాలు కొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్నాయి. అధిక భాగం అమెజాన్‌, నెట్ ఫ్లిక్స్ ఓటీటీల్లో సంద‌డి చేయ‌నున్నాయి. వీటిలో సుహాస్‌, కీర్తి సురేశ్ ఉప్పుక‌ప్పురంబు అనే స్ట్రెయిట్ తెలుగు సినిమాతో పాటు హాలీవుడ్ చిత్రాలు థండ‌ర్ బోల్ట్స్‌, బెల‌రీనా వంటి భారీ చిత్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. అయితే వీటిల్లో కొన్ని చిత్రాలు ఇప్ప‌టికే స్ట్రీమింగ్ అవుతుండ‌గా చాలా వ‌ర‌కు చిత్రాలు, సిరీస్‌లు రెండు రోజుల్లో ప‌ల‌క‌రించ‌నున్నాయి.

ఇదిలాఉంటే యాక్షన్, థ్రిల్లర్ బెల‌రీనా, మార్వెల్ వర్సులో భాగంగా వచ్చిన థండ‌ర్ బోల్ట్స్‌, మిలిటరీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన యాక్షన్ డ్రామా వార్ ఫేర్ ఇండియా వంటి మూడు లేటెస్ట్ హాలీవుడ్ సినిమాలు ఇండియా మినహా ఇత‌ర దేశాల్లో రెంట్ ప‌ద్ద‌తిలో అందుబాటులోకి వ‌చ్చాయి. వ‌చ్చే వారం మ‌న దేశంలో స్ట్రీమింగ్‌కు రానున్నాయి. ప్ర‌స్తుతం ఫ్రీ వెబ్ సైట్లో ఇక్క‌డా అందుబాటులో ఉన్నాయి. ఇంకెందుకు ఆల‌స్యం ఈ వీకెండ్ మీకున్న ఖాళీ స‌మ‌యంలో ఈ క్రింది వాటిల్లో మీకు కావాల్సిన‌ చిత్రాల‌ను ఎంపిక చేసుకుని వీక్షించేయండి.


Jio Hotstar

Companion (English) Now Streaming

The Mc Bee Dynasty S2 (2025) Now Streaming

Good Wife: [Series] (Tamil + Multi) July 4

THUG LIFE

Netflix

A Love Song (2022) Eng Hin, Tam, Tel Now Streaming

Shark Whisperer (English) [Documentry) Now Streaming

Her Mothers Killer (Colombian+ English) Now Streaming

Attack On London : Hunting The 7/7 Bombers (English) [Series] Now Streaming

Trainwreck: The Cult Of American Apparel Eng, Hin (Documentary) Now Streaming

The Old Guard2 (English) July 2

Unex You (Filipino) July 3

Bob Marley: One Love (English) July 3

The Sand Man: Final Season (English) [Series] July 3

Thug Life July 4 Eng Hin, Tam, Tel July 4

All The Sharks (English) [Docu Series] July 4

Mubi india

Moving (1993) Japanese film Now Streaming

Hulu

The Actor (English) Now Streaming

TORNADO

PrimeVideo

Ballerina Rent Now Streaming US

Tornado (English) Rent Now Streaming

Thunder bolts (English) Rent Now Streaming US

THUNDER BOLTS

Warfare (2025) Hin, Eng Rent Now Streaming US

Ice Road: Vengeance (English)o Rent Now Streaming

Swamp Dogg Gets His Pool Painted (English) Now Streaming

Fromthe World of John Wick: Ballerina (English) Rent Now Streaming

MADRAS MATINEE

Heads Of State (English) July 2

Madras Matinee (Tamil) July 4

Uppu Kappu Rambu (Telugu + Multi) July 4

Uppu Kappu Rambu

Saina Play

Samadhana Pusthakam Telugu Now Streaming

BALLERENA

AppleTv+

Ballerina Rent Now Streaming

The Instigators (English) Now Streaming US

ETv WIN

AIR (Telugu) [Series] July 3

Simply South

Paramasivan Fathima July 4

HBO Max

Batman Ninja Vs Yakuza League (English) July 3

Sinners (English) July 4

On Becominga Guinea Fowl (English) July 4

Tentkotta

Madras Matinee (Tamil) July 4

Sunnxt

Madras Matinee (Tamil) July 4

Zee5

Kaalidhar Laapata (Hindi) July 4

Maaman July 5

Sony Liv

The Hunt: The Rajiv Gandhi Assassination Case (Hindi + Multi) July 4

Lions Gate Play

In The Lost Lands (English + Multi) July 4

Updated Date - Jul 01 , 2025 | 05:01 PM