OTT Movies: ఈ వారం.. ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు! సినిమాల దండయాత్ర.. చూస్తారా చస్తారా
ABN, Publish Date - Nov 11 , 2025 | 04:49 PM
ఈ నవంబర్ రెండో వారం 10 వ తేదీ నుంచి 16 వరకు ప్రేక్షకుల కోసం ఓటీటీ వేదికలు స్పెషల్ ఫీస్ట్ సిద్ధం చేశాయి.
ఈ నవంబర్ రెండో వారం 10 వ తేదీ నుంచి 16 వరకు ప్రేక్షకుల కోసం ఓటీటీ వేదికలు స్పెషల్ ఫీస్ట్ సిద్ధం చేశాయి. హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు, టాలీవుడ్ నుంచి వెబ్ వరల్డ్ వరకు కొత్త కథలు, కొత్త ముఖాలు, కొత్త అనుభూతులు ఓటీటీ స్క్రీన్‌పైకి రాబోతున్నాయి.
🎬 థ్రిల్లర్‌లు, రొమాంటిక్ డ్రామాలు, కామెడీలు, హారర్, యాక్షన్ ఎంటర్‌టైనర్లు ప్రతి జానర్‌లోనూ ఏదో ప్రత్యేకత ఉంది. ఫ్యామిలీతో కూర్చొని చూడదగిన సినిమాలు కూడా ఉన్నాయి, అలాగే నైట్‌బింజ్‌కి సరిగ్గా సరిపడే వెబ్ సిరీస్‌లు కూడా సిద్ధంగా ఉన్నాయి.
📺 ఈ వారం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా, జియో హాట్‌స్టార్, జీ5, సోనీలివ్ ఇంకా ప్రపంచ వ్యాప్తంగా ప్రాముఖ్యం పొందిన అనేక ప్రముఖ ప్లాట్‌ఫార్మ్‌లు ప్రేక్షకుల కోసం కొత్త కంటెంట్‌ను విడుదల చేయనున్నాయి. ప్రతీదాంట్లోనూ ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ మాత్రం గ్యారంటీ!
ముఖ్యంంగా నెట్‌ఫ్లిక్స్‌లో 50కి పైగా ప్రెష్ కంటెంట్ తిడుమతి అవుతుండగా తర్వాతి స్థానంలో అమోజాన్ ప్రైమ్, జియో హాట్ సట్ఆర్ ఉన్నాయి. మరి ఈ వారం ఓటీటీలలో స్ట్రీమింగ్‌కి రానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితా ఏంటో ఇప్పుడే చూసేయండి. మీరు చూడాలనుకున్న సినిమా, సిరీస్‌ను ఇప్పుడే వాచ్ లిస్టులో యాడ్ చేసుకోండి.
ఈ వారం ఓటీటీ.. సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితా
Sunnxt
Ekka (Kannada) Nov 13
Zee5
Inspection Bungalow (Mal) [Series] Nov 14
ManoramaMax
Coupling (Malayalam) [Series] Nov 14
Simply South
Poyyamozhi (Malayalam) Nov 14
Lions Gate Play
Panda Plan (Eng, Hi) Nov 14
Apple TV+
Come See MeIn The Good Light (English) Nov 14
HBO Max
Eddington (English) Nov 14
One To One: John & Yoko (Eng) Nov 14
Peacock
Nobody2 (English) Nov 14
Aha Video
K Ramp (Telugu) Nov 15
Hulu
Osiris (English) Nov 15
Netflix
Marines (English) Nov 10
Sesame Street (English) Nov 10
Being Eddie (English) Nov 12
A Merry Little Ex-Mas (English) Nov 12
The beast in Me Nov 13
TeeYai: Born To Be Bad (Thai) Nov 13
Last Samurai Standing (Japanese) Nov 13
Delhi Crime: Season 3 (Hin, Ta, Tel) Nov 13
Jane Austen Wrecked My Life (English) Nov 13
Jolly LLB3 (Hin) Nov 14
Future Man (English) Nov 14
In Your Dreams (English) Nov 14
Nouvelle Vague (English) Nov 14
Ansentia: Season 2 (English) Nov 14
Dude (Tam, Tel, Kan, Mal, Hi) Nov 14
Twinkling Watermelon (Korean) Nov 14
A QuietPlace: Day One (English) Nov 14
Telusu Kada (Tel, Tam, Kan, Mal, Hi) Nov 14
Dragon BallZ: Season 5 (Japanese) Nov 15
Shortflix
HappyMarriedLife (Tamil) Nov 11
Primevideo
Mr.K (English) Rent Nov 11
Roofman (English) Rent Nov 11
Deathstalker (English) Rent Nov 11
Shelby Oaks (English) Rent Nov 11
Truth & Treason (English) Rent Nov 11
Queens Of The Dead (English) Rent Nov 11
Kiss Of The Spider Woman (English) Rent Nov 11
Beyond The Gaze: Jule Campbell’s Swimsuit Issue (English) Rent Nov 11
Playdate (English) Nov 12
Balti Nov 14
Bull Run (English) Rent Nov 14
Are We Good (English) Rent Nov 14
One Battle After Another (English) Rent Nov 14
Jio Hotstar
Freakier Friday (English) Nov 12
Jolly LLB3 Nov 14
Avihitham (Mal, Tam, Tel, Ka, Hin) Nov 14
JurassicWorld: Rebirth (Eng, Tam, Tel, Hin) Nov 14
ETv Win
Yenugu Thondam Ghatikachalam (Telugu) Nov 13
EGO (Telugu) Nov 16