Urvashi Rautela: ఈడీ కార్యాలయానికి ఊర్వశీ రౌతేల

ABN , Publish Date - Sep 30 , 2025 | 02:37 PM

బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతేలా కొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసింది.


బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతేలా కొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసింది. నిషేధిత బెట్టింగ్‌ యాప్‌లకు ప్రచారం చేసిన వ్యవహారంలో విచారణకు హాజరుకావాలని ఈనెల 15న ఆమెకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆమె మంగళవారం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లారు.  బెట్టింగ్‌ యాప్‌లకు ప్రచారం, వాటితో ఉన్న సంబంధం, రెమ్యునరేషన్‌ తదితర అంశాలపై అధికారులు ఆమెను ప్రశ్నించినట్లు తెలిసింది. ఇప్పటికే ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ కేసులో ఈడీ పలువురు సినీ ప్రముఖులను, క్రికెటర్లను విచారించిన సంగతి తెలిసిందే. మంచు లక్ష్మి, రానా, సోనూసూద్‌ ఇటీవల ఈ కేసులో విచారణకు హాజరయ్యారు.

ALSO READ: Chiranjeevi - OG Review: మెగా ఫ్యాన్స్‌కి ట్రీట్‌..

Tollywood: ఇప్పుడు హెచ్.డి. ప్రింట్స్ తో సినిమా వచ్చేస్తోంది

Avatar 2: అవతార్‌ 2.. మంత్ర ముగ్దులవుతారు..

Mega Fans: బాలయ్యపై ఫిర్యాదు.. తరలి వచ్చిన మెగా అభిమానులు

Tamannaah Bhatia: తమన్నా.. అంత మాట అనేసిందేంటి.. 


Updated Date - Sep 30 , 2025 | 02:47 PM