సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bhimaa: ఏదో ఏదో మాయ సాంగ్ ప్రోమో

ABN, Publish Date - Feb 08 , 2024 | 05:12 PM

మాచో స్టార్ గోపీచంద్ హీరోగా కన్నడ దర్శకుడు ఎ హర్ష దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘భీమా’. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు. మహా శివరాత్రి స్పెషల్‌గా మార్చి 8న విడుదలకు సిద్ధమైన ఈ సినిమా ప్రమోషన్స్‌ను మేకర్స్ స్టార్ట్ చేశారు. తాజాగా ఈ సినిమా నుండి ‘ఏదో ఏదో మాయ’ అంటూ సాగే లిరికల్ సాంగ్ ప్రోమోని మేకర్స్ విడుదల చేశారు.


ఇవి కూడా చదవండి:

====================

*ప్రకటనలతో సరిపెట్టొద్దు.. ప్రజాక్షేత్రంలోకి వెళ్లండి: విజయ్‌కి ఈ సూచన ఎవరిచ్చారో తెలుసా..?

****************************

*Lal Salaam Trailer: ఇండియన్‌గా నేర్చుకోవాల్సింది అదే.. తలైవా డైలాగ్ వైరల్

*************************

*Vishal: పొలిటికల్ ఎంట్రీ, నూతన పార్టీ వార్తలపై విశాల్ ఏమన్నారంటే..

***********************

*Kiran Abbavaram: కొత్త దర్శకుడితో కిరణ్ అబ్బవరం.. టైటిల్ ఫిక్స్

**************************

Updated Date - Feb 08 , 2024 | 05:12 PM