HanuMan: ఏ కన్ను కుట్టిందో యమునికే.. సాంగ్

ABN, Publish Date - Feb 28 , 2024 | 11:17 AM

తేజ సజ్జా, అమృత అయ్యర్ హీరోహీరోయిన్లుగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘హనుమాన్’. వినయ్ రాయ్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలలో నటించారు. సంక్రాంతికి వచ్చి, బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పటికీ కొన్ని చోట్ల థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధం కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఏ కన్ను కుట్టిందో యమునికే’ అనే సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.