Yakshini: ‘యక్షిణి’ వెబ్ సిరీస్ ట్రైలర్

ABN, Publish Date - May 24 , 2024 | 05:53 PM

ఆర్కా మీడియా వర్క్స్, డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ‘యక్షిణి’. ఈ వెబ్ సిరీస్‌ను శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. వేదిక, మంచు లక్ష్మి, రాహుల్ విజయ్, అజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తేజ మార్ని దర్శకుడు. జూన్ 14 నుంచి స్ట్రీమింగ్‌కు రాబోతోన్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు.

Updated at - May 24 , 2024 | 05:53 PM