Operation Valentine: ‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీ వందేమాతరం సాంగ్ ప్రోమో

ABN, Publish Date - Jan 17 , 2024 | 11:36 AM

సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ గత సంవత్సరం విడుదలైన విజయవంతమైన చిత్రం ‘మేజర్’ తర్వాత మరొక దేశభక్తి అడ్రినలిన్ పంపింగ్ థ్రిల్లర్ ‘ఆపరేషన్ వాలెంటైన్’తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ జంటగా నటించిన ఈ చిత్రం నుండి తాజాగా ‘వందేమాతరం’ అనే సాంగ్ ప్రోమోని మేకర్స్ విడుదల చేశారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈ చిత్రానికి దర్శకుడు.