Pushpa2 The Rule: ‘సూసేకీ’.. కపుల్ సాంగ్ అనౌన్స్‌మెంట్ వీడియో

ABN, Publish Date - May 23 , 2024 | 02:58 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘పుష్ప 2 ది రూల్’ నుంచి మేక‌ర్స్ మ‌రో అప్డేట్ ఇచ్చారు. రీసెంట్‌గా వచ్చిన ‘పుష్ప పుష్ప’ సాంగ్ బ్లాక్‌బస్టర్ కాగా, సెకండ్ సింగిల్ ‘సూసేకీ అగ్గిర‌వ్వ మాదిరి ఉంటాడే నా సామి’ అంటూ సాగే పాటను ఈ నెల 29న విడుద‌ల చేయ‌బోతున్నట్లుగా తెలుపుతూ.. సాంగ్ అనౌన్స్‌మెంట్ వీడియోను విడుదల చేశారు.

Updated at - May 23 , 2024 | 02:58 PM