Ravikula Raghurama: ‘రవికుల రఘురామ’ మూవీ ట్రైలర్

ABN, Publish Date - Mar 14 , 2024 | 11:56 AM

పాజిటివ్ వైబ్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘రవికుల రఘురామ’ (Ravikula Raghurama). చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో.. సినిమా నిర్మాణం పట్ల ఎంతో ప్యాషన్ ఉన్న శ్రీధర్ వర్మ సాగి నిర్మిస్తున్నారు. యువ హీరో గౌతమ్ సాగి, అందాల భామ దీప్సిక జంటగా నటిస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ని తాజాగా మేకర్స్ విడుదల చేశారు.


ఇవి కూడా చదవండి:

====================

*Kubera: శేఖర్ కమ్ములతో కింగ్ నాగ్ మంతనాలు.. ఫొటో వైరల్

*****************************

*Mahesh Babu: చాలా రోజుల తర్వాత హాయిగా నవ్వాను

***************************

Updated at - Mar 14 , 2024 | 11:56 AM