Lal Salaam: ‘లాల్ సలామ్’ మూవీ తెలుగు థియేట్రికల్ ట్రైలర్

ABN, Publish Date - Feb 07 , 2024 | 05:49 PM

సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక పాత్రలో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘లాల్ సలామ్’. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఐశ్వ‌ర్య ర‌జనీకాంత్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 9న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ చిత్ర తెలుగు థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.