Love at 65: ‘లవ్ at 65’ మూవీ ట్రైలర్

ABN, Publish Date - Feb 16 , 2024 | 07:23 PM

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒకే సమయంలో చాలా సినిమాలను నిర్మిస్తోంది, యూనిక్ కంటెంట్‌తో చిన్న నుండి మీడియం-రేంజ్ సినిమాలను కూడా రూపొందిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, జయప్రద ప్రధాన పాత్రల్లో నటించిన ‘లవ్ at 65’ సరికొత్త కంటెంట్ ఓరియెంటెడ్ మూవీ. విఎన్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌‌ని మేకర్స్ విడుదల చేశారు.