Purushothamudu: ‘పురుషోత్తముడు’ మూవీ మోషన్ పోస్టర్

ABN, Publish Date - May 09 , 2024 | 04:31 PM

జోవియల్ స్టార్ రాజ్ తరుణ్, హాసిని హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘పురుషోత్తముడు’. రామ్ భీమన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, మురళీ శర్మ, బ్రహ్మానందం వంటి సీనియర్ నటీనటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు.

Updated at - May 09 , 2024 | 04:31 PM