Purushothamudu: ‘పురుషోత్తముడు’ మూవీ టీజర్

ABN, Publish Date - May 16 , 2024 | 02:00 PM

రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న నూతన చిత్రం ‘పురుషోత్తముడు’. ఈ చిత్రాన్ని శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో హాసిని సుధీర్ హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. ‘ఆకతాయి, హమ్ తుమ్’ చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ గుర్తింపును పొందిన రామ్ భీమన ఈ చిత్రానికి దర్శకుడు. ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, ముకేష్ ఖన్నా వంటి స్టార్ క్యాస్టింగ్‌తో రూపొందిన ఈ చిత్ర టీజర్‌ని తాజాగా మేకర్స్ విడుదల చేశారు.

Updated at - May 16 , 2024 | 02:00 PM